విజిల్ మూవీ రివ్యూ హిట్టా…..ఫట్టా???

ఎప్పటిలానే విజయ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. ముఖ్యంగా రాయప్పన్ క్యారెక్టర్ గూస్ బంప్స్. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఫైట్ ఫ్యాన్స్‌కు కనులపండువే. ‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరవాత దళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘బిజిల్’ (విజిల్). నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్…

Read More

ఏటీఎంలో డబ్బులు లేవా? ఈ టిప్స్ పాటించండి

డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఏటీఎం పనిచేయకపోవడం, ఏటీఎం పనిచేస్తున్నా మెషీన్‌లో డబ్బులు లేకపోవడం లాంటి అనుభవాలు అందరికీ మామూలే. ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఖర్చులకు తిప్పలు పడాల్సి రావడం సహజమే. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్బులు పేమెంట్ చేసే మార్గాలు పెరిగాయి. ఏటీఎంలో డబ్బులు లేనప్పుడు ఈ టిప్స్ పాటించండి. Internet Banking: ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది. పేమెంట్ల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకోండి. బిల్లుల చెల్లింపులు, నగదు…

Read More

శోభనానికీ బ్యానర్ కట్టాడు!

సోషల్ మీడియా లో ఇప్పుడు కొత్తగా హల్చల్ చేస్తున్న ఈ ఫోటో చూసి అంధరు అర్చర్య పోతున్నారు ఇలకుడా  చేయొచ్చ అని  అర్చర్య పోతున్నారు….. [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]

Read More

బీచ్‌లో హీరోయిన్.. బికినీలో సెగలు పుట్టిస్తోంది

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ బికినీలో మత్తెక్కిస్తోంది. వరుస సినిమాలతో, షూటింగ్‌తో బిజీగా ఉన్న సారా తన స్నేహితులతో కలిసి కాస్త సేదతీరుదామని ఇటీవల శ్రీలంక వెళ్లింది. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకుని సేదతీరుతోంది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘లేడీ ఇన్ లంక’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హాట్టెస్ట్ లేడీ ఇన్ శ్రీలంక అంటూ సారా అందాన్ని తెగ పొగిడేస్తున్నారు….

Read More

ఆర్టీసీ ఆదాయానికి గండి….జేబులు నింపుకొంటున్న తాత్కాలిక కండక్టర్లు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. అక్టోబర్ 5న మొదలైన ఆర్టీసీ సమ్మెఇప్పటికీ కొనసాగుతోంది. ఇన్ని రోజులూ చర్చల ప్రసక్తే లేదన్న సర్కారు ఎట్టకేలకు మెత్తబడింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో.. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో…

Read More

దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో క్లీన్‌స్వీప్..!

దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసేసింది. వైజాగ్, పుణె టెస్టులో అలవోక విజయాల్ని అందుకున్న టీమిండియా.. రాంచీ టెస్టులోనూ ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచింది. రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కోహ్లీసేన కైవసం ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్…

Read More

హర్యానా ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ‘కమల’ వికాసం

హర్యానాలో ముగిసిన పోలింగ్.. ఈ నెల 24న ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే మొగ్గు.. మళ్లీ కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న మెజార్టీ సంస్థలు. క్లియర్ మెజార్టీ ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా.. పోలింగ్ బూతుల్లో క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక ఓటరు తీర్పు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైపోగా.. గెలుపుపై ఎవరికే వారే ధీమాతో ఉన్నారు….

Read More

హైదరాబాద్‌లో భారీ చోరీ.. 5.5కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

5.5కిలోల బంగారం, 7కిలోల వెండితో పాటు రూ.18లక్షల నగదు చోరీకి గురైనట్లు సరళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంత బంగారం, నగదు చోరీకి గురైందా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి నగలతో పాటు భారీగా నగదు దోచుకుపోయారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మల్లికార్జున్‌నగర్‌లో నివసించే సరళ అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు….

Read More

ఖరీదైన ఫోన్ అవసరమా? అని నిలదీసిన భార్యను కొట్టిచంపిన భర్త

ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు వ్యతిరేకించిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు కొత్త ఫోన్ ఎందుకు అని అడిగినందుకు చావగొట్టి ప్రాణం తీశాడు. ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు మందలించిన భార్యను కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనె జిల్లా డామ్‌వాడా గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి, భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో ఏ రోజు కూలీ ఆరోజే కుటుంబ పోషణకు సరిపోతోంది….

Read More