ఈ వేసవిని జయించండి..ఇలా:
వేసవి కాలం లో ఏం తినాలి, ఎలా ఉండాలి.. 🔆ఋతువు కి ఋతువుకి మన శరీర తత్వం మారిపోతూ ఉంటుంది.మనం తీసుకునే ఆహారం ,మారే ఈ శరీరతత్వాన్ని బట్టి తీసుకోవాలి. లేదంటే చాలా శారీరక సమస్యలు,ఆరోగ్య సమస్య ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి,ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి.ముఖ్యం గా ఇప్పుడు మనం ఉన్నది గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ,ఎలా ఉండాలో తెలుసుకోవాలి 🔆గ్రీష్మ…
