విజయవాడలో మహేష్‌బాబు సందడి

ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు  బెజవాడలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్‌ను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

Read More

రేపు తెలంగాణ బంద్.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. హైకోర్టు సూచనలను అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. అక్టోబరు 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి,…

Read More
Shake Hands

ప్రేమించి పెళ్లాడి.. నెల రోజులకే ప్రాణం తీశాడు

బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి వనస్థలిపురం డివిజన్‌లోని చింతలకుంట శక్తినగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్‌స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లాడి నెల రోజులు తిరగకముందే భార్య ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆమెను తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్‌ (26), సీమ(23)లు కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటూ నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు…

Read More
jagan

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు

ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్..ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు…

Read More

Hot Anchor Anasuya Latest pics

Hot Anchor Anasuya Latest pics

Read More

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే.. రెండు వారాలకే ఇల్లంతా దోచేసింది

కొద్దికాలంగా ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఓకే చెప్పేసింది. దీంతో పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నేటి కాలంలో యువత సోషల్‌మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. నిత్యం ఏ చిన్న విషయాన్నైనా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లో పోస్టు చేసి లైకుల కోసం ఎదురుచూస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. మరికొంతమందైతే సోషల్‌మీడియా వేదికగా ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ఇలాగే…

Read More

డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌….

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్‌ కో–ఫౌండర్‌ శశాంక్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్‌ పే మూడవ ఎడిషన్‌ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…

Read More
Big boss

భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్!

భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్! బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్‌లో ఇంటి సభ్యులు మొత్తం ఉన్నారు. శ్రీముఖి, వరుణ్, వితికా, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీలు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్ పక్రియ చాలా కీలకంగా మారింది. అన్ని నామినేషన్స్ కంటే భిన్నంగా ఈసారి హౌస్‌లో ఉన్న అందర్నీ నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్….

Read More