ప్రియంకపై ఘాతుకం..వాళ్లను పట్టించింది పెట్రోల్ బంక్ వ్యక్తి!

షాదర్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై జరిగిన ఘాతుకంలో నిందితులను పోలీసులు తొందరగానే గుర్తించి పట్టుకున్నారు. మన పోలీసులు ఘాతుకాలు జరగక ముందు వాటిని నివరించడంలో విఫలం అవుతున్నా, కనీసం నిందితులను అయితే మాత్రం తొందరగా పట్టుకున్నారు. ఈ ఘాతుకం జరిగింది హైవే పక్కనే. అది కూడా లారీ డ్రైవర్ల మీద మొదటి నుంచి అనుమానాలున్నాయి. హై వే మీద ఏ దుర్మార్గులు ఈ పని చేసి పోయారో గుర్తించడం కష్టమే. అయితే…

Read More

అయోధ్య కేసు: ఏకగ్రీవంగా చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు!

ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించడం విశేషం. శతాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం కీలకమైన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడం విశేషం. తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని. యాజమాన్య హక్కులనేవి…

Read More

అమరావతిలో ఇంగ్లీష్ చిచ్చు..! తెలుగులో మొదలైన నేతల యుద్దం..! ఫైర్ అవ్వనున్న పవన్..!!

అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకూ ఇసుక కొరత మీత అట్టుడికిన అమరావతి ఒక్క సారిగా మలుపు తీసుకుంది. అందుకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెర తీసారు. రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేస్తే పరవాలేదుగానీ వ్యక్తిగత ఆరోపణలు చేసి కొత్త వివాదానికి శ్రీకాంరం చుట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన…

Read More

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్…

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరించిన జగన్ సర్కార్. ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించిన అధికారులు. స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరిన టీడీపీ నేతలు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్లను టీడీపీ కోరింది. స్టేడియాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు…

Read More

INDIA HAS NOW BECOME THE THIRD BIGGEST STARTUP ECOSYSTEM IN THE WORLD

  India has now become the 3rd biggest startup ecosystem in the world following China and the US. India added over 1,300 startups, including 7 unicorns in 2019, making the country the third biggest startup ecosystem in the world behind China and the Us says a new report of Industry Body National Association of Software and…

Read More

కేసీఆర్ డెడ్ లైన్ ను లైట్ గా తీసుకున్న ఆర్టీసి కార్మికులు..!

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన గడువు మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఆర్టీసి ఉద్యోగులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని చంద్రశేఖర్ రావు పెట్టిన డెడ్ లైన్ గడువును కూడా ఉద్యోగులు పెద్దగా ఖాతరు చేసినట్టు లేదు. ముఖ్యమంత్రి రెండు సార్లు ఉద్యోగులను హెచ్చరించినప్పటికి వారు పట్టు వీడలేదు, మెట్టు దిగలేదు. దీంతో నేటి మంగళవారం అర్దరాత్రితో చంద్రశేఖర్ రావు పెట్టిన గడువు కూడా ముగుస్తుంది. తర్వాత…

Read More

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో ఫైనల్‌గా నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు. శ్రీముఖి, రాహుల్‌ని పక్కపక్కన నిలబెట్టి.. బాక్సింగ్‌లో ఎత్తినట్టు రాహుల్ చేయి పైకెత్తారు. బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రాహుల్‌ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నారు. అలాగే, రూ.50 లక్షల చెక్‌కు…

Read More

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభం

పోలవరం రూరల్‌: గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జూన్‌లోగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌లో వరదలు…

Read More

ఆర్టీసీ విలీనానికి ఓకే!

 అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్‌…

Read More