5జీ ఫోన్‌ రేసులో ఒప్పో

ముంబై:  ప్రముఖ చైనా మొబైల్‌ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్‌కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను  విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది.  బార్సిలోనాలో జరగనున్న  క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో  ఒప్పో 5జీ  సైంటిస్ట్ హెన్రీ టాంగ్  షేర్‌ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్  షేర్‌ చేసినవివరాల ప్రకారం  ఒప్పో కొత్త 5 జీ మొబైల్…

Read More

భారీగా పెరిగిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!

పడిపోతూ వస్తున్న బంగారం ధర పైకి కదిలింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ఈ రోజు పెరిగింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర మిలమిలమంటోంది. బంగారం ధర తగ్గుదలకు బ్రేక్ వెండి పరుగు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైకి 1,500 డాలర్ల స్థాయిలో కదలిక పసిడి ధర తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80…

Read More

బీచ్‌లో సన్నీలియోన్.. దుబాయ్‌కి సెగలే!

[the_ad id=”4846″]బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ ఏ డ్రెస్ ధరించినా అది సెక్సీగానే ఉంటుంది. చీర కట్టినా కూడా సన్నీని కళ్లప్పగించి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటిది సన్నీ బికినీ వేసుకుంటే తట్టుకోగలరా? తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ వెకేషన్ ట్రిప్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది. అక్కడి సముద్రంలో సన్నీ బికినీ వేసుకుని నీటిపై తేలియాడుతుంటే దుబాయ్‌కి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. బికినీలో క్లోజప్ షాట్ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. తన భర్తతో…

Read More

బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ కథ విషాదాంతం

తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్ కన్నుమూశాడు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు చేసినా బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చిన్నారి చనిపోయినట్లు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అధికారులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని వేకువజామున బోరు బావి నుంచి వెలికి తీశారు. పసివాడి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్.. ఈ నెల 25న బోరుబావిలో పడ్డాడు. చిన్నారి ముందు 35 అడుగుల్లో చిక్కుకుపోయాడు. వెంటనే రంగంలోకి…

Read More

బిగ్ బాస్ ఫైనల్‌ ఓటింగ్.. ఒక్క క్లిక్‌తో ఓటు

బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రక్రియలు ముగిశాయి. ఆట అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్‌గా టాప్ 5 కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు నిలిచారు. మరి వీరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓటు వేసి విన్నర్‌ని చేయడం ఎలాగో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 3లో ముగిసిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలు టాప్ 5లో వరుణ్, శ్రీముఖి, బాబా, అలీ, రాహుల్ రెండు ప్రక్రియల్లో ఓటింగ్ హాట్ స్టార్, మిస్డ్…

Read More

నిద్రమత్తులో డ్రైవర్‌; కాలువలోకి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్‌ ప్లేట్‌ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు…

Read More

కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌ టాక్‌

కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌ టాక్‌ పచ్చని కాపురంలో ‘టిక్‌ టాక్‌’ చిచ్చుపెట్టింది. టిక్‌ టాక్‌ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్‌ మిడియాలో బాగా క్రేజ్‌ ఉన్న ‘టిక్‌ టాక్‌’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌ టాక్‌ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి…

Read More

ఈ అందమైన దీపావళి కోట్స్‌తో మీ ఆప్తులకు శుభాకాంక్షలు చెప్పండిలా!

ఈ దీపావళిని ఈ అందమైన విషేస్‌తో మరింత ఆనందమయం చేసుకోండి. మీ కుటుంబికులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి. మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతంలోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఈ కింది విషెస్‌ను…

Read More

Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!

మరికొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ ఆనందాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినూత్నంగా వారికి శుభాకాంక్షలు తెలపండి. దీపావళి పండగ వచ్చిందంటేనే అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజు మన సంతోషాన్ని శుభాకాంక్షలు తెలపడం ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటాం. మరి ఎప్పటిలాగానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు అనో, ఇంగ్లీష్ లో హ్యాపీ…

Read More