మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటు?

 సోషల్ మీడియాలోకొత్త రూ.1,000 నోటు హల్చల్ చేస్తుంది…….. మోదీ సర్కార్ మళ్లీ రూ.1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆ నోటు ఈ విధంగానే ఉంటుంది. అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతో చూద్దాం.. కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ నోటు సరికొత్తగా నోటు డిజైన్ భారత్‌లో కరెన్సీ నోట్లపై ఎప్పటికప్పుడు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. గత కొంత కాలంగా రూ.2,000…

Read More

ఉమేశ్ యాదవ్ సిక్సర్లతో రికార్డుల మోత..!

రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ ఐదు సిక్సర్లు 6,6,0,1,6,0,6,0,6 రాంచీ టెస్టులో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడిన ఉమేశ్ యాదవ్.. 10 బంతుల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. అతని జోరుకి టెస్టుల్లో అరుదైన రికార్డ్‌లు బ్రేకయ్యాయి. రాంచీ టెస్టులో ఐదు సిక్సర్లు బాదేసిన ఉమేశ్ యాదవ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రికార్డ్ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన రెండో భారత…

Read More

కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసిన గీతా మాధురి..

పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి..బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా? ప్రపంచానికి పరిచయం చేసుకున్న పాప ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందరికి నమస్కారం ,నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత,నందు-ల బ్లాక్ బస్టర్ బేబీని నేనే అంటూ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి. పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి.. ఆగస్టు 9న గీతా మాధురికి పండంటి…

Read More

కంప్యూటర్ ఆపరేటర్ బెదిరింపులు.. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గ్రామ వాలంటీర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తహసీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతోనే ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది. కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన ఇంట్లోని…

Read More

విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు

ప్రముఖ హీరో మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన మనోజ్‌…విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించారు. ‘నా…

Read More

లక్కీ చాన్స్‌

కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్‌ కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్‌ని ఇచ్చింది. కానీ ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలేం రాలేదు. హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్‌ సినిమా కావడంతో శ్రీనిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ అద్భుత అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కోలీవుడ్‌ ఎంట్రీకి దారి…

Read More

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల…

రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న 3,69,655 మందికి పంపిణీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌  అమరావతి:                    ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన…

Read More

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌???

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌ లో కంగనా రానుయాత్: కేవలం కథానాయికగా మాత్రమే చేస్తూ తన ప్రతిభకు హద్దులు గీసుకోవడం లేదు బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. వచ్చే ఏడాది జనవరిలో తన నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారామె. ‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం. నా వద్దకు వచ్చే ప్రతి కథలో నేను నటించడం కుదరకపోవచ్చు. కానీ…

Read More

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌ : ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ జానర్‌ : యాక్షన్‌ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్‌, అబ్బూరి రవి, శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌, మనోజ్‌ నందం సంగీతం : శ్రీచరణ్ పాకాల దర్శకత్వం : సాయికిరణ్‌ అడివి నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్‌ టెక్నీషియన్స్ కథ: 1980లో కశ్మీర్‌ పండిట్‌లు జమ్మూ కశ్మీర్‌ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు…

Read More