శ్రీ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ : ఈ సారి దర్శకుడు తేజ ఇలియానాల వ్యవహారం

కొంతమంది వ్యక్తులు తాము ఫామ్ లో లేకపోయినా వేరే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టి ఫేమ్ లోకి వచ్చేస్తారు . అలా ఎప్పుడు వారు జనాలు నోట్లో నానుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా రంగాల్లో ఉంటారు. సినీరంగం విషయానికి వస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీ రెడ్డి ఈ కోవలోకే వస్తారు . వారు అప్పుడు ఫామ్లో లో లేకపోయినా ఫేమస్ సెలబ్రిటీలపై కామెంట్ చేయడం వల్ల వీళ్లు కూడా ఫేమస్ అయిపోతుంటారు.ఇప్పుడు…

Read More

మెంటల్ కృష్ణకు..ఏమైంది..?

ఆయన ‘మహర్షి’, ‘మజిలీ’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రాబోయే మహేష్ బాబు – అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఓ పక్క వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇస్తూనే సినిమాల్లోనూ బిజీ బిజీ గా నటించారు. రాజకీయాల్లోనూ,సినిమాల్లోనూ ఇంత బిజీగా ఉంటున్న ఆయన మరెవరో కాదు. మెంటల్ కృష్ణ గా సుప్రసిద్ధమయిన విలక్షణ నటుడు , రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ఈ మధ్య అనారోగ్యంతో హాస్పటల్…

Read More

డబ్బుని ఇలా ఆదా చేసుకోండి..

చాలా మంది డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బును ఎలా దాచుకోవాలో మాత్రం ఎవరికీ తెలియదు. మన లో ఆదాయానికి మించి ఖర్చు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. వారు ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు 🔴బడ్జెట్ రాయండి: మీ రోజు వారి ఖర్చుల్లో దేన్ని వదిలిపెట్టకుండా రాసుకోండి. మీరు తాగిన కాఫీ, తిన్న టిఫిన్ ఖర్చులను కూడా నోట్ చేయండి. అలాగే జిమ్, షాపింగ్, రెంట్, ఎంటర్ టైన్ మెంట్ కోసం మీరు పెట్టే ఖర్చులన్నింటినీ రాసి…

Read More

విచిత్రం : కడుపులో చనిపోయిన పిండం..పూల కుండీలో మొక్కలా తిరిగి…పుట్టింది..

‘‘నా బిడ్డలో శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. కాళ్లు, చేతులు, ముఖం.. అన్నీ తగిన రూపంలో ఉన్నాయి. కానీ, గుండె కూడా సక్రమంగా పనిచేసి ఉంటే నా బిడ్డను ఈ స్థితిలో చూడాల్సి వచ్చేది కాదు. ఇంకో 175 రోజుల్లో ప్రసవం అనగా.. అలా జరిగింది. నా బిడ్డ గుండె ఆగిందంటే.. నా గుండె ఆగినట్లయ్యింది’’ అంటూ భావోద్వేగానికి గురైంది అమెరికా కు చెందిన ఒక యువతి. 🔴విషాదం ఏంటంటే…: ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ.. 14…

Read More

ఓడినా..గెలిచినా..జనసేనాని ఇక జనం తోనే…

పవన్ కళ్యాణ్ భక్తుడు,నిర్మాత బండ్ల గణేష్ మొన్నా మధ్య మీడియా వర్గాలతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ తో 100 కోట్ల భారీ సినిమా తీయబోతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో పవన్ కళ్యాణ్ కెరియర్ కేవలం 25 సినిమాలతోనే ముగిసిపోతుందా అన్న బాధ బయటకు వ్యక్త పరచక లేక బయటకు వస్తున్న లీకులను చూసి మెగా అభిమానులు విపరీతమైన నిరూత్సాహంలో ఉన్నట్లు టాక్.. 🔴పవర్ స్టార్ గా తెలుగు…

Read More

సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది..

ఔను.. సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది. ఏదో పాత పాట లో చెప్పినట్టు “తల్లితండ్రి ఒకరినొకరు తాకనిచో.. నీవు లేవు.. నేను లేను.. ఈ జగమే లేదులే.. “అనే ఈ పాటను మీరు వినే ఉంటారు.సృష్టి రహస్యాన్ని వివరిస్తూ పాటను రాశారా రచయిత. 👉మనుషులయినా, జంతువులయినా.. ఏదైనా ఓ ప్రాణికి జన్మనివ్వాలంటే స్త్రీ, పురుష జీవుల కలయిక జరగాల్సిందే. 🔴ప్రపంచంలో మొట్టమొదటిసారి: ఈ రూల్ ని అధిగమించి స్త్రీ, పురుషుల కలయిక జరగకుండా ఒక…

Read More

20 రోజుల్లో 200 కోట్ల దిశగా “మహర్షి” …

మహేష్‌బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమాస్‌ పతాకాలపై దిల్‌రాజు, అశ్వినీదత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మహేష్‌ గత కలెక్షన్ల రికార్డులను క్రాస్‌ చేసింది. 🔹తాజాగా ఈ చిత్రం 20 రోజుల్లో రూ.175 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. 👉ఇంతటి…

Read More

మహేష్ బాబు,విజయ శాంతి లతో..అనిల్ రావి పూడి కొత్త చిత్రం…”సరి లేరు నీకెవ్వరు”..

“సరిలేరు నీకెవ్వరు..”అంటూ సరికొత్తగా సిద్ధం అవుతున్నాడు ‘మహర్షి’తో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు .ఆయన త్వరలో ‘F 2′ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న డు. 👉ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ టైటిల్ మీద సుముఖంగా ఉండటంతో రిజిస్టర్ చేసినట్లు టాక్. సమాజంలోకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్…

Read More

టీ.టీ.డీ. చైర్మన్ పదవి ని మోహన్ బాబు కు ఇవ్వనున్న జగన్..!!?

తిరుమల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం దేశంలోనే అత్యంత పురాతనమైనది.. భక్తి ప్రవత్తులతో నిండింది. ఈ టీటీడీ చైర్మన్ పదవి అంటే చాలా పెద్దది. పైగా ఆ దేవదేవుడి సేవలో తరించవచ్చు. ఏపీలోనే ప్రతీ నాయకుడు కోరుకునే పదవి ఇదీ.. మరి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. అయితే ఏపీలోనే అతిపెద్ద నామినేటెడ్ పదవి ఐన టీటీడీ చైర్మన్ పదవిని…

Read More