నచ్చకుండా చేసిన ఆ పాత్రే రమ్యకృష్ణ.. రేంజ్ ని మార్చేసింది.

ఎంతమంది నటీమణులు ఉన్నా… కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి. అలా నీలాంబరి, శివగామిని పాత్రలు రమ్యకృష్ణకు మాత్రమే సెట్ అయ్యాయి. 👉రమ్యకృష్ణ… సహజనటి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి 🔴నీలాంబరి గా నరసింహా లో ; ఈ సినిమాలో నీలాంబరి పాత్ర చేసింది రమ్యకృష్ణ…. చాలా పవర్ఫుల్ పాత్ర అది. పొగరబోతుగా…

Read More

కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రులు..వీరే..

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంత‌రం న‌రేంద్ర‌మోదీ వ‌రుస‌గా రెండో సారి ప్ర‌ధాన‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. త‌న కేబినెట్ కూర్పు కూడా పూర్తి చేశారు. ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో మోదీ, అమిత్​షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. 🔴నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు నూతన కేంద్ర మంత్రులూ ప్రమాణం చేశారు.రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వీరిచే రాష్ట్రప‌తి ప్ర‌మాణ స్వీకారం చేయించారు….

Read More

లోక్ సభ లో అత్యంత పేద ఎం.పీ ఎవరో తెలుసా..!!!

దేశమంతా అతిపెద్ద ప్రజాస్వామ్య యజ్ఞం గా భావించే సాధారణ ఎన్నికలు పూర్తయ్యాయి.ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అసాధారణ రీతిలో..ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా తన బాధ్యతలు స్వీకరించారు. 58 మందితో క్యాబినెట్ కూడా కొలువుదీరింది. జూన్ 17న పార్లమెంటు సమావేశాలకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో, లోక్ సభలో…సభ్యుల స్థితి గతుల పై ఒక లుక్ వేద్దాం. 🔴అత్యంత పేద ఎంపీ: తాజా లోక్ సభలో బీజేపీకి చెందిన సాధ్వీ…

Read More

సల్మాన్ సినిమా “భారత్”టైటిల్ ను మార్చమన్న హైకోర్ట్…

జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’ విడుదలకు ముందే వివాదాల్ని ఎదుర్కొంటుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కు హిందీ రీమేక్‌‌గా తెరకెక్కింది.ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్, దిశాపఠానీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 🔴‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే…

Read More

వెస్ట్ ఇండీస్ చేతిలో..పరాభవాన్ని చవి చూసిన పాకిస్తాన్…

పాకిస్థాన్ ను నిప్పులు చెరిగే బంతులతో కుప్పకూల్చిన యువ బౌలర్ ఒషేన్ థామస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఔను పాకిస్తాన్ ఓడిపోయింది. 👉ఐసీసీ క్రికెట్ కప్ లో పాకిస్థాన్ తన ప్రస్థానాన్ని దారుణ పరాజయంతో ఆరంభించింది. నాటింగ్ హామ్ లో ఇవాళ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టి20 మ్యాచ్ ను తలపించిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 21.4 ఓవర్లలో 105…

Read More

జగన్ మహేష్ బాబు చెప్పిందే follow అవుతున్నాడు..

ఏ గ్రామానికి కావాలసిన పథకాలను ఆ గ్రామమే రూపొందించుకోవడం..అనేది గ్రామ సచివాలయం..యొక్క విధి విధానం. ఇదే మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాలో చర్చించిన కాన్సెప్టు.. అంటే మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. అదే విధం గా గ్రామ సచివాలయాన్ని రూపొందించాలని కొత్త సీఎం జగన్ ప్రకటించారు. 🔴ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్: ప్రమాణ స్వీకార వేదికపైనే ఆయన ఈ ఆలోచన వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు.. అమలు…

Read More

అందరూ చనిపోయాడనుకున్న.. ఆ కుర్రోణ్ని.. ఒక సెంటు వాసన బ్రతికించింది..

ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో చోటుచేసుకుంది.. 👉21 రోజులుగా కోమాలోనే ఉన్న ఒక కుర్రోడి లో ఒక సెంట్ కదలిక తెచ్చింది. కోమాలో ఉన్నవాడిని లేచి కుర్చునేలా చేసింది. 🔴విషయం లోకి వెళ్తే : కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు మూడు వారాల కిందట చలికి గడ్డకట్టి ఉన్న ఈడెన్ నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. సుమారు 25 నిమిషాల తర్వాత అతడిని నది నుంచి వెలికి తీశారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని…

Read More

బాలయ్య అంటే పాకీజా కు ప్రత్యేక అభిమానం అట..!!

” అసెంబ్లీ రౌడీ “సినిమా గుర్తుంది కదూ అందులో శుభ్రత పరిశుభ్రత అంటూ ఒక లెక్చరర్ లుక్ లో కనబడి బ్రహ్మానందాన్ని ఆటపట్టించిన ఆ నటి ఆ సినిమాలోని పేరుతో తోనే ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పాకీజా .ఆమె అసలు పేరు వాసుకి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో ముఖ్యంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘పెదరాయుడు’వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు….

Read More

తిరిగి తెలుగు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్న చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని శాసనసభ పక్ష నాయకుడి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు లేదా బాలకృష్ణకు కట్టబెట్టనున్నారని ఊహాగానాలకు పెద్ద ఎత్తున విన్పించాయి.అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ , పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మరొకసారి ఆయనే శాసనపక్ష నేత పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయం సాధించిన…

Read More