మీరు reliance జియో ఉద్యోగులా..అయితే అర్జంట్ గా మరొక ..జాబ్ చూసుకోండి..

ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో సంస్థ లో టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి 👉సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. . 🔴భారీగా ఉద్యోగుల తొలగింపు : ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. 🔴తొలగింపునకు కారణాలు:వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్…

Read More

కలకలం రేపుతున్న ఉదంతం : పేషెంట్ ని చితకబాదిన డాక్టర్..

“వైద్యో నారాయణో హరి” అన్నారు మన పెద్దలు.. అంటే వైద్యం చేసి మనకు ప్రాణం పోసే ఆ వ్యక్తి ,ఆ వైద్యుడు నారాయణుడు తో సమానం ,అంటే ఆ దేవుడితో సమానం అని అర్థం. నిజమైన వైద్యుడు తన హస్తవాసి తోనే రోగుల ఆరోగ్యాన్ని నయం చేసేయగలడు. అలా హస్తవాసి బాగుండే వైద్యులు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే తమ ఫీజు కన్నా రోగి యొక్క ఆరోగ్యం మెరుగవడమే ముఖ్యం అనుకుంటారు….

Read More

సంచలనం సృష్టించబోతున్న జియో గిగా ఫైబర్ :రూ.600లకే కేబుల్ టీవీ కాంబో

అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాల్స్‌, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్‌ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. 🔴 రిలయన్స్‌ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని మార్కెట్‌…

Read More

సినీ ప్రేమికులకు శుభవార్త

ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట . 👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద…

Read More

ఇక నుండి హెల్మెట్ కు,పెట్రోల్ కూ.. లింక్…

హెల్మెట్‌ లేదా అయితే పెట్రోల్ లేదు-హెల్మెట్ వాడుతున్నారా అయితే లీటర్ పెట్రోల్ free.. ఏంటిది విచిత్రం గా అనుకుంటున్నారా..ఈ ఆఫర్స్ రెండూ ఒక చోట కాదు లేండి..ఒకటి దేశ రాజధాని లో అయితే మరొకటి ప్రక్కనున్న చెన్నై..రాష్టం లో 🔴హెల్మెట్‌ లేకపోతే పెట్రోల్ నై.. : న్యూఢిల్లీ లో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్‌ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో…

Read More

RX100 హీరో..అందరి ముందూ… అంత పనీ చేసాడు…

కార్తికేయ..అందరి ముందూఅంత పనీ చేసాడు…ఏం చేసాడనే గా మీ సందేహం ఆ వివరాల్లోకే వెళ్దాం : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘R x100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. మొదటి సినిమా తో..మంచి క్రేజ్ర్ ని సంపాదించుకున్నాడు. తాజాగా హిప్పీ అనే మరో సినిమా తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది మరియు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ పొందింది. కార్తికేయ కాకుండా, హిప్పీలో డిజిగన్…

Read More

మోదీ.. మేక్ ఇన్ ఇండియా ..!!!అంటూ..మహా మోసం చేసిన వ్యక్తీ…

హైటెక్ మోసాలు అంటే ఇవేనేమో… కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు..ఒక వ్యక్తీ 👉వివరాల్లోకి వెళ్తే : మోదీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంగాప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో 23 యేళ్ల ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ భారీ మోసానికి పథకం రచించించాడు. ‘‘ఉచిత ల్యాప్‌టాప్ పథకం’’ అంటూ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. 🔴భారీ ఆన్‌లైన్ మోసం :ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి అక్రమంగా డబ్బు…

Read More

బాలయ్య కు చెక్ పెట్టబోతున్న జగన్..

సీఎం జగన్..బాలయ్య స్థానమయ్యిన హిందూపురం పై కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడట. అదే గనుక జరిగితే హిందూపురం నియోజికవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం గ్యారెంటీ నట. 🔴హిందూపురం బాలయ్య ఇలాకా :… ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఒకే ఒక్క టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజికవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు బాలయ్యబాబు. రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా… బాలయ్య ఇలాకాలో…

Read More

రాజకీయ నాయకులు ఇంకా సినీ హీరోల దండకం చదువుతున్న జేడీ. చక్రవర్తి..

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్,మహేష్ ఇంకా మిగిలిన హీరో ల స్పెషలిటీస్ గురించి , రాజకీయాల గూర్చి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు. 🔴రాజకీయాలను గురించి : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని,వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్…

Read More