సెన్సేషనల్ కాంబినేషన్ : శంకర్ తో మెగాస్టార్ సినిమా..!!??

🔴శంకర్ : తమిళ ఇండస్ట్రీలో శంకర్ సినిమా రిలీజవుతుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్సైపోతారు. ఎందుకంటే “జెంటిల్ మేన్”, “భారతీయుడు”, “ఒకే ఒక్కడు” అటు తమిళ్ తో పాటు తెలుగులో భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా డైరెక్టర్ గా శంకర్ స్టామినానీ ప్రూవ్ చేశాయి. అయితే శంకర్ ఏ కథా వస్తువు తీసుకున్న చాలా అడ్వాన్స్ గా ఆలోచించి సినిమా తీస్తాడు. అంతేకాదు ఎంతో సామాజిక స్పృహతో సినిమాని తెరకెక్కిస్తాడు. అందుకే శంకర్ సినిమాలకు…

Read More

వడగాళ్ల వర్షం కాదు..అక్కడికి వెళ్తే వజ్రాల వర్షం కురుస్తుంది…

భూమిపై వాతావరణం ( వరద, కరవు, వేడి, చలి)ఒక్కోసారి తీవ్రం గా, ఒక్కోసారి సాధారణం గ ఉంటుంది . ఇలా వాతావరణం లోని వ్యత్యాసం మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. వాతావరణం సరిగా ఉండడం, లేకపోవడం అనేది మన గ్రహంపైనే కాదు, వేరే గ్రహాలకు కూడా ఉంటుంది. సౌరమండలంలోని మిగతా గ్రహాలకు కూడా తమకంటూ ప్రత్యేక వాతావరణం ఉంటుంది. అంతరిక్షంలో వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. టామ్ లాడెన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త వార్విక్ యూనివర్సిటీలో…

Read More

ఎంప్లాయిస్ కి శుభవార్త : వారానికి 4 రోజులే డ్యూటీ..

మీ కంపెనీలో కూడా ఇలానే నాలుగు రోజులు పనిదినాలు ఉండి.. మూడు రోజులు వీకాఫ్ ఉండాలని భావిస్తున్నారా? అయితే మీ బాస్ తో కూడా ఈ విషయం పై చర్చించండి. ఎందుకంటే ఈ వారానికి నాలుగు రోజుల డ్యూటీ అనేది మన వద్ద కాదు వేరే చోట . 👉సాధారణం గా వారానికి ఆరు రోజులు డ్యూటీ.. ఒకరోజు వీకాఫ్.. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలంటే ఎంతో బోరుగా ఫీల్ అవుతారు. వారం అంతా ఆఫీసుల్లో పనిచేయడం…

Read More

రేషన్ షాప్ ల్లో మొదలు కాబోతున్న నగదు రహిత చెల్లింపులు…

ఒక్కోసారి బ్యాంకులకు సెలవు దినాలు అయినప్పుడు లేదా మన చేతిలో డబ్బులు లేనప్పుడు మొబైల్ యాప్ ద్వారా నగదు రహిత చెల్లింపులు అనేవి ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా మారాయి. చేతిలో ఒక సెల్ఫోన్ దానిలో ఒక నగదు రహిత యాప్ ఉంటే చాలు బ్యాంకు వర్కు వెళ్లకుండానే మనీ ని రిసీవ్ చేసుకో వచ్చు లేదా సెండ్ చేసుకోవచ్చు. చాలా చోట్ల ఈ నగదు రహిత చెల్లింపులు అనేవి ఊపందుకున్నాయి తాజాగా ఇప్పుడు రేషన్ షాపుల వైపు…

Read More

సూర్య N. g. k మూవీ రివ్యూ…

తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. 👉ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య…గత కొన్నేళ్లగా వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నా కానీ ఫలితం కనిపించటం లేదు. అయితే విభిన్నమైన కథలకు విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం కావటంతో కొంతమంది…

Read More

అన్న క్యాంటీన్లు కాదు,ఇక రాజన్న క్యాంటీన్లు…

గత ప్రభుత్వం రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆహార సరఫరా బాధ్యత ‘అక్షయపాత్ర’ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. 🔴అన్న క్యాంటీన్లు : రాష్ట్రంలో నిరుపేదలకు రుచి, శుచికరమైన భోజనం పెట్టించే సంకల్పంతో.. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసినవి. 👉రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. 🔹మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.15కే లభ్యం…

Read More

సైరా బిజినెస్ ..బాహుబలి రేంజ్ లో లేదా..!!!

బాహుబాలి రేంజ్ లో..సినిమాను తీసి ఆ సినిమా రికార్డ్స్ ని బడ్డలుకోడదామని సైరా సినిమా మొదలుపెట్టారు. తీరా ఇప్పుడు బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి ఆ రేంజ్ కనపడట్లేదు. 👉ఇటీవల కె.జి.ఎఫ్‌ సినిమాను భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో విడుదల చేసిన ఫరానక్తర్ నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్‌కు తీసుకుంది. మొన్నటి వరకు సైరా టీం చాలా టెన్షన్ పడింది. బడ్జెట్ పెరుగుతోంది కానీ ఇతర భాషల్లో సినిమా ఆడుతుందా లేదా అని వర్రీ అయ్యాడు…

Read More

ఇరాన్ నుంచి పారిపోయిన ఆ కార్టూనిస్ట్ ని ఇంటర్నెట్ కాపాడింది..

21 ఏళ్ల వయసులో ఇరాన్ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలోని వివాదాస్పదమైన మానుస్ దీవిలో 4 ఏళ్లపాటు నిర్బంధానికి గురయిన ఒక కార్టూనిస్ట్ వ్యధ ఇది. అతని బాధలే బొమ్మలు గా మారిన కథ ఇది . ఆయన పేరు “అలీ. దొరానీ ..” అతని కథ, అతని మాటల్లో… “2013లో నేను ఇరాన్ వదిలి వచ్చేసాను. నా ప్రాణం ప్రమాదంలో ఉందని చెప్పగలను కానీ దాని వెనుక కారణం మీతో పంచుకుంటే నా కుటుంబ భద్రత విషయంలో…

Read More

పాపం.. ఒక మామిడి కాయ అతడి ప్రాణాన్ని తీసేసింది..

(దళిత) సామజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ని కౌలుదారులు అగ్రకుల అహంకారంతో పంచాయతీ కార్యాలయం లో ఫ్యాన్ కు ఉరి వేసారు.దీంతో తూర్పు గోదావరి జిల్లా రంగం పేటలో ఉద్రిక్తత నెలకొంది. 👉విషయం లోకి వెళ్తే: తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మామిడి తోటలో ఒక మామిడి కాయ కోశాడని అతడిని చావగొట్టి దగ్గరలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఉరివేసారు. సభ్య సమాజం విస్తుపోయే ఈ సంఘటన వివరాల్లోకెళ్తే… 👉పెదపూడి మండలం…

Read More