కిల్లర్ గా మారిన విజయ్ ఆంథోని..

హిట్టొస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఫ్లాపొస్తే దించేయడం సినీ ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా చూసేదే..ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ సహజం.. భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేసిన అదే జనం అతడు పతనం అయినప్పుడు అయిపోయాడుగా అన్నారు..అతనే విజయ్ ఆంథోని ,ఆటను ఒక హీరో.. సంగీత దర్శకుడు.. ఎడిటర్.. నిర్మాత..అస్సలు అతడిలో లేని క్వాలిటీనే లేదు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని….

Read More

రాత్రి పూట భోజనం కన్నా చపాతీ లే బెస్ట్…

ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తో రోజూ జిమ్కు వెళ్లడం వ్యాయామం యోగా చేయడం ,ఆహార జీవన విధానాలు మార్చుకోవడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకోవడం వంటి అనేక పనులు చేస్తున్నారు. రాత్రి పూట అన్నం కాకుండా చపాతీలు తింటే బరువు తగ్గడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 🔴రాత్రి పూట చపాతీలు తినటం వల్ల లాభాలు: రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది…

Read More

సమయానికి నిద్రించక పోతే ఏం అవుతుంది..??

అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే ఇలా గాఢ నిద్రలోకి జారిపోతారు. ఇంకొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. మరి కొందరికైతే గంటల తరబడి నిద్రే పట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. ఎందుకంటే… పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిపోవడంలేదని అర్ధం. సరైన వేళకు భోజనం చేయడంతో పాటు తగినంత నిద్ర పోవడం కూడా ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి. 🔵నిద్ర ఒక గొప్ప…

Read More

కాకి గురించి మీకు తెలుయని విషయాలు

భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. 🔴కాకి పుట్టుక : కాకి మరీచి కొడుకైన కశ్యపునికి తామం వల్ల జన్మించిన 8 మంది. సంతానంలో ఒకటి.ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్ని జన్మించాయి. కాకి పాపానికి ప్రతీక. కధ ప్రకారం :👉కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం నేర్చుకుంది. మధుర రాజైన దాశారుడిని వివాహం చేసుకుంది….

Read More

త్వరలో మరింత క్రేజీ గా ‘బిగ్ బాస్ 3’ : హడావిడి.. చేయబోతున్న కేఏ పాల్‌తో పాటు హాట్ హాట్..శ్రీ రెడ్డి..

బిగ్ బాస్ 3 త్వరలో స్టార్ట్ అవబోతుంది.ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణ గా కే.ఏ. పాల్ ఇంకా హాట్ శ్రీ రెడ్డి మెరవబోతున్నారట. వాళ్ళ‌తో పాటు మ‌రికొంద‌రు స్టార్స్‌ను ఈ సారి ఇంట్లోకి పంపించాల‌ని చూస్తున్నారు. 🎊బిగ్ బాస్ షో: ఇప్ప‌టికే బిగ్ బాస్ 1,2 సీజ‌న్స్ పూర్తైపోయాయి. 🔴బిగ్ బాస్ తొలి సీజ‌న్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. 🔴 రెండో సీజ‌న్ నాని చేతుల్లో సో..సో.గా మాత్రమే ఆకర్షించింది. రెండో సీజ‌న్…

Read More

Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు

జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది…

Read More

బ్యాలెట్ బాక్స్ లో..విచిత్రమైన లెటర్స్…

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. వాటిలో వెరైటీ డిమాండ్లు ఉన్నాయి. సార్ కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు…

Read More

మహేంద్ర సింగ్ ధోని..మూఢ నమ్మకం ..ఇది..

సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. 👉సచిన్ కి ఉన్న మూఢనమ్మకం ; టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లేప్పుడు.. తన ఎడమ ప్యాడ్ కట్టుకున్నాకే.. కుడి ప్యాడ్ కట్టుకొనే వాళ్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్క మూఢనమ్మకం సహజంగా ఉంటుంది. దానికి మాహీ కూడా మినహాయింపు కాదు.మాహీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఇష్టపడే క్రికెటర్లలో ఒకడు అయిన ఎంఎస్ ధోనీ . అతని క్రేజ్ కి నిదర్సనం అతనికి…

Read More

ఇక భూముల ధర లు పెరగబోతున్నాయ్…

🔴 2013 తరువాత ఇప్పటిదాకా విలువలు పెంచని సర్కారు :2013 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతో భూముల మార్కెట్‌ విలువలను సవరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్‌ విలువలను అసెస్‌ చేయలేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి మార్కెట్‌ విలువలను అసెస్‌ చేసి, నిర్ధారించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, ఇందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదు. దాంతో ఆరేళ్లుగా విలువలు పెరగకుండానే ఉండిపోయాయి. ప్రతి నాలుగేళ్లకోసారి…

Read More