అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి
అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/ https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/
అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/ https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/
US: ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానం సత్ఫలితాలు ఇస్తోందని అమెరికా స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేసేందుకు నైపుణ్యాలతో కూడిన భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపకరించే హెచ్1బీ వీసాల ఆమోదం 2018లో పది శాతం తగ్గిందని అమెరికన్ అధికారులు వెల్లడించారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో నూతన, రెన్యూవల్ కలుపుకుని 3.35 లక్షల హెచ్-1బీ వీసాలకు అమెరికన్ పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్) విభాగం ఆమోదం తెలపగా 2017లో ఈ సంఖ్య 3.73 లక్షలు కావడం గమనార్హం….
ఈ బహుభాషా సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తు్న్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్‌లుక్, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన కొన్ని యాప్ లు..కొంత మందిని యమ లోకానికి పంపేస్తున్నాయి. 🔴Tik tok : టిక్‌టాక్.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ తనకు బందీ చేసుకొంది. నిజంగా చెప్పాలంటే.. ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది. 👉విషయం ఏమిటంటే : టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజు(35) భవన నిర్మాణ కార్మికుడిగా…
నిత్యం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవటానికి కారణాలుగా మారుతున్నాయని డాక్టర్స్ వాపోతున్నారు. 🔴కిడ్నీలు : మనిషి శరీరంలో అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేయటంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. 👉రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం. కిడ్నీలు వాటంతట అవే ఎప్పడూ పాడుకావు…..
ఇతర మార్గాలలో ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ…. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతగా…
ప్రతీ ఒక్కరికి ఎదోక అదృష్ట సంఖ్య ఉంటుంది… ఆ number ని బట్టి వారివారి పనులు చేస్తూఉంటారు.. వారి వారి వాహన సంఖ్య, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ లలో లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు… మనం ఇప్పుడు…. పుట్టిన తేదీ ఆధారంగా అదృష్ట సంఖ్య ను తెలుసుకోవడం ఎలానో చూద్దాం. 👉Ex1 :20-08-1987 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి… 2+0+0+8+1+9+8+7=35 ఇప్పుడు ఈ 35 ను మరల…
కలికాలం అంటే ఇదేనేమో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో మామ కళ్లల్లో కోడలు కారం కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఆ మంటను తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై అతని కుమారుడు కూడా ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కొడుకు, కోడలు కలిసి ఆ పెద్ద మనిషిని దారుణంగా హింసించారు. 👉వివరాల్లోకి వెళ్తే : తిరుపతి అనంతవీధిలో ఎన్. మురళీకృష్ణ(80) గత 25 సంవత్సరాల నుంచి నివాసముంటున్నాడు. మురళీకృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయభాస్కర్…
జగన్ ఆసావర్కర్లు జీతాన్ని భారీగా పెంచారు.జీతాలు పెంచడం వలన అవినీతి తగ్గుతుందని జగన్ అభిప్రాయం అని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .సీ.ఎం గా జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి వరసగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. 🔴విషయం లోకి వెళ్తే : మొన్న ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. ఇప్పుడు వైద్య శాఖపై దృష్టి పెట్టారు. 🎊ఆశా వర్కర్స్ జీవితాల్లో వెలుగులు :ఇక…