పూరి పెట్టిన ఇస్మార్ట్ ఫోటో ..ఛార్మీ కి..గుడ్ బై..

Teluguwonders: పూరి జగన్నాథ్.. ఈయన సినిమాల్లో హీరోలు డిఫరెంట్‌గానే కాదు, పరమ నాటుగా కూడా ఉంటారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ అర్థం‌లా కనిపిస్తారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయా హీరోలకు పూరి సినిమా సంథింగ్ స్పెషల్. పూరికి అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అనే డౌట్ చాలామందికి వస్తుంది. నిజానికి పూరి బిహేవియర్‌నే ఆయన సినిమాల్లో హీరోలకి కూడా ఆపాదిస్తారు. తన 23వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా పూరి పోస్ట్ చేసిన…

Read More
Here are the 9 best foods for developing platelets in the blood

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

TELUGUWONDERS: ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో ఎక్కువమంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. కొంచం ముందు జాగర్త చర్యలు తీసుకుంటే ఇబ్బంది రాదు. పూర్తిగా చదవండి రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు 1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి. 2. క్యారెట్ ::::  క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు…

Read More
Jagan tour in Srikakulam today

నేడు శ్రీకాకుళంలో జగన్ పర్యటన..

Teluguwonders: ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నేరవేర్చే క్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 👉పలాసలో…

Read More
Janasena

ఇక ప్రజల్లోకి..మరింతగా వెళ్ళ నున్న జనసేన

Teluguwonders: Janasena Party| జగన్ పాలనపై వంద రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాం.. ఇకపై వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు జనసేనాని దిండిలో జరిగిన జనసేన పార్టీ మేధో మధనం కు జనసేన అధినేత పవన్ హాజరయ్యారు . ఇక ప్రజా పోరాటాలకు జనసేన సిద్ధం అంటున్నారు . 🔴ప్రజలకు అండగా నిలబడాలి: గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతోనూ సమావేశమయ్యారు.. భవిష్యత్…

Read More
The Chandrayaan-2 Vikram lander is expected to reach the South Pole in the next few hours

మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోనున్న చంద్రయాన్ -2 విక్రం లాండర్

Teluguwonders: చందమామపై భారత కీర్తిపతాక రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 మరి కొద్ది గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోనుంది.భారతీయులే కాదు యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నేటి అర్థరాత్రి కీలక ఘట్టానికి సిద్ధమైంది. 👉చంద్రయాన్-2 ..48 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఒక ఎత్తైతే, చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టడానికి ముందు 15 నిమిషాలు ఒక…

Read More
Even more impressive is Mahesh Babu Santoor Ad

మరింత ఆకర్షణీయంగా ఉన్న మహేష్ బాబు సంతూర్ యాడ్

Teluguwonders: ‘‘నేనా.. కాలేజా.. మమ్మీ.. సంతూర్.. సంతూర్’’ అంటూ వచ్చే ప్రకటనను కొన్ని ఏళ్లుగా మనం టీవీలో చూస్తున్నాం. సంతూర్ సబ్బు వాడితే ఎప్పటికీ యవ్వనంగా మెరిసే చర్మం మీ సొంతమని ఈ యాడ్ ఉద్దేశం. అసలు సంతూర్ సోప్‌కి అంత ఆదరణ లభించడానికి కారణం ఈ విధమైన ప్రకటనలే. సంతూర్‌ సబ్బుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ ప్రకటన ఎంతగానో ఉపయోగపడింది. మోడల్స్ మారినా, బ్రాండ్ అంబాసిడర్స్ మారినా ఈ ప్రకటనలో ఉన్న థీమ్ మాత్రం…

Read More
gold box is found

పునాది తీస్తుంటే.. బంగారం పెట్టె దొరికింది

Teluguwonders: ఉత్తర్‌ప్రదేశ్‌: ఇంటి నిర్మాణం కోసమో లేక బావి కోసమో భూమిని తవ్వినప్పుడు లంకె బిందెలు లేక బంగారంతో నిండిన పెట్టెలు దొరకడం గురించి వినే ఉంటాం. అలాంటి నిధి దొరికితే ఎవరికి సొంతం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రదేశం లేక స్థలం ఎవరి అధీనంలో ఉంటే, నిధి వారి సొంతం అనుకుంటాం. అంతే కదా..! కానే కాదు. అది ప్రభుత్వానికి చెందుతుంది. చట్టపరంగా చూసుకుంటే మనం దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తేనే.. ఆ నిధి…

Read More

10 సంవత్సరాలు 13 ఫ్లాప్ లు నాగచైతన్యకు అరుదైన ” రికార్డు “

Teluguwonders: నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ విడుదలై 10 సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను అందుకున్న చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాల సంఖ్య ఇంకా 20కు కూడ చేరువ కాకపోయినా చైతన్యకు సుమారు 13 ఫ్లాప్ లు ఉన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డ్ మరో యంగ్ హీరోకి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ నుండి ఆ హీరో కనుమరుగు అయిపోయి ఉండేవాడు. చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ‘ఏమాయ చేసావె’ ‘100%…

Read More
M-Passport Service

ఇక సులభంగా పాస్‌పోర్టు

Teluguwonders: ‘ఎం-పాస్‌పోర్టు సేవ’ యాప్‌తో వ్యయప్రయాసలకు చెక్‌ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నకళ్లు హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో మూడు సింహాల లోగోతో పాస్‌పోర్ట్, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అనే అక్షరాలను గమనించాలి. ఇన్‌స్టాల్‌ చేసిన వెంటనే ‘ఎం-పాస్‌పోర్ట్‌ సేవ’ ఆంగ్ల నామంతో భారతదేశ చిత్రపటంతో కూడిన నీలిరంగు చిత్రం దర్శనమిస్తుంది. తర్వాత మనకు కనిపించేదే హోమ్‌ పేజీ. అందులో పాస్‌పోర్ట్‌ దరఖాస్తుకు సంబంధించిన 10 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. నూతనంగా దరఖాస్తు చేసుకునేవారు అందులో ఉన్న…

Read More