” తులసిమాలలు “మార్చుకున్నాం !!

Teluguwonders: మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళ కు చెందిన నికేశ్‌ ఉషా పుష్కరన్‌, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్‌ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో…

Read More
Cannabis smugglers can no longer escape!

గంజాయి స్మగ్లర్లు ఇక తప్పించుకోలేరు!

Teluguwonders: గంజాయి స్మగ్లర్ల పనిపట్టేందుకు.. కొత్త పంథాను ఎంచుకున్నారు విశాఖ జిల్లా పోలీసులు. అక్రమ రవాణాకు చెక్ పట్టేందుకు.. నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసు జాగిలాలు మత్తుపదార్థాల గుట్టును రట్టు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడటం కలవరం రేపుతుంది. ఇక్కడి అడవుల్లో పండే గంజాయికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటంతో.. స్మగ్లర్లు అక్రమ…

Read More
Telangana Governor Narasimhan

తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు..

Teluguwonders: గవర్నర్ నరసింహన్ పదవీ బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన, రాష్ట్ర విభజనకు సాక్షిగా నిలిచిన నరసింహన్‌ను ఆత్మీయ సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అతి ఎక్కువ కాలం గవర్నర్‌గా చేసిన రికార్డు సృష్టించిన నరసింహన్‌కు సాయంత్రం వీడ్కోలు పలుకుతోంది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. మరోవైపు.. కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఈఎస్ఎల్ నరసింహన్ 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా…

Read More

చివర్లో చుక్కెదురు: చంద్రయాన్-2ను కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు

Teluguwonders: కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపై 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సాఫీగానే సాగింది. ఇక ల్యాండ్ అయ్యేందుకు నిమిషాల వ్యవధి మాత్రమే ఉందన్న తరుణంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ప్రకటించారు….

Read More
Netizan who embarrassed Ileana with vulgar words

అసభ్యకర మాటలతో ఇలియానా ని ఇబ్బంది పెట్టిన నెటిజన్ : గట్టిగా సమాధానం ఇచ్చిన నడుం సుందరి

Teluguwonders: సెలబ్రిటీలు సరదాగా అభిమానులతో చాట్ చేయాలని అనుకుంటుంటే దానిని మిస్యూస్ చేసుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్ .సెలబ్రిటీలు రోజూ అభిమానులతో సమయం గడపడం కుదరని పని. అందుకే వారితో కనీసం సోషల్ మీడియా ద్వారానైనా టచ్‌లో ఉండాలని అనుకుంటారు. సమయం కుదిరినప్పుడల్లా వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానైనా, ట్విటర్‌లోనైనా చాట్ సెషన్ ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఆగ్రహానికి గురిచేస్తుంటారు కొందరు నెటిజన్లు. 👉గతంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇలాంటి…

Read More
Leaked RRR scenes ... Rajamouli's son who took action

లీకైన RRR సీన్లు …యాక్షన్ తీసుకున్న రాజమౌళి కొడుకు

Teluguwonders: 💥💥దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. బల్గేరియాలో ప్రస్తుతం తారక్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. చరణ్ తన పాత్ర కోసం రిహార్సల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సెట్స్‌లోకి బాలీవుడ్ భామ ఆలియా భట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ అడుగుపెడతారు. అయితే సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్‌లో భారీ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు…

Read More
Valmiki teaser

ఒకే సినిమాలో ఇద్దరు మెగా హీరోలను చూపిస్తున్న హరీష్ శంకర్

Teluguwonders: 💥ఒకే సినిమాలో పవర్ స్టార్, మెగాస్టార్‌ : అప్పట్లో ఒక నికార్సయిన పవర్ స్టార్ అభిమానిలా ‘గబ్బర్ సింగ్’ని తెరకెక్కించి ఇండస్ట్రీలో పాత రికార్డ్స్‌కి పాతర వేసిన హరీష్ ఈసారి ‘వాల్మీకి’తో కూడా అదే ఫీట్ రిపీట్ చెయ్యాలని ట్రై చేస్తున్నాడు. తనకు తెలిసిన మాస్ మంత్రాన్నే మరింత గట్టిగా పటిస్తున్నాడు. అనుకోకుండా కథ, కథనాలు తేడా కొట్టినా కూడా సినిమా నిలబడిపోవడానికి కావాల్సిన మాసివ్ మాస్ స్టఫ్‌తో వస్తున్నాడు. 💥 ‘వాల్మీకి’: మెగా ప్రిన్స్…

Read More
Hot heroine younger brother romance with the new heroine

కొత్తగా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న హాట్ హీరోయిన్ తమ్ముడు

Teluguwonders: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. మరో పక్క ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది . కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. ఇప్పుడు సిద్ధార్థ్ దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉వివరాల్లోకి వెళ్తే : ఏప్రిల్‌లో ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఇషితా అనే యువతితో నిశ్చితార్థం జరిగింది….

Read More
High Court jobs application deadline

హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు

Teluguwonders: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడగించింది. సెప్టెంబరు 18 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి దరఖాస్తు గడువు సెప్టెంబరు 4తో ముగియాలి.. కానీ మరో రెండువారాల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400…

Read More