కాస్త జాగ్రత్తగా ఉండండి..!!

Teluguwonders: హైదరాబాద్ ను ఇప్పుడు ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కరెంట్ సమస్య, నీటి సమస్య, డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు ఇలా ఒకటేమిటి అనేకం హైదరాబాద్ ను పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలతో జనాలు సతమతం అవుతున్నారు. ఇదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య హైదరాబాద్ కు రాబోతున్నది. ఇది సమస్య కాదు.. మన మంచికే కాకపోతే .. నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే కదా. అదేంటని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా…..

Read More

సాహో : ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అంటే ఇదే ??

Teluguwonders: ‘సాహో’ సినిమాకి తెలుగు తో పాటు బాలీవుడ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసిన ఎవరికైనా అనిపించే మొదటి విషయం ఒక్కటే.. ఇంత క్రేజ్‌ వున్న సినిమాని చేతులారా ఇలా చేసుకున్నారే అని. నిజంగా ఈ సినిమా ఇలా ఘోర పరాజయమవడానికి ఎన్ని కారణాలున్నా కానీ ముఖ్యంగా వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఖచ్చితంగా దర్శకుడు సుజిత్‌ని. ‘రన్‌ రాజా రన్‌’ సినిమాని తన సొంత తెలివితేటలతో ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించిన సుజిత్‌ ‘సాహో’కి బడ్జెట్‌ పెరిగే కొద్దీ తన…

Read More
Applications FOR APSBSCL vacancies

ఏ పీ ఎస్ బి సి ఎల్ ఖాళీలకు దరఖాస్తులు

Teluguwonders: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే … దాన్ని ఖచ్చితంగా ఆచరణలో చేసి చూపిస్తారనే విషయం మరోసారి రుజువయింది . తాము అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ , ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని ఎన్నికల ముందే అయన ప్రకటించిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏ పీ ఎస్ బి సి ఎల్) తాము…

Read More
Sanju Samson awarded the match fee

మ్యాచ్ ఫీజు బహుమతి గా ఇచ్చేసిన సంజూ శాంసన్

Teluguwonders: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ తన మ్యాచ్‌ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వారికి ధన్యవాదాలు. మైదానం…

Read More
Dinesh Karthik apologizes

క్షమాపణలు చెప్పిన ” దినేష్ కార్తీక్‌ “

Teluguwonders: భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. మ్యాచ్‌ను వీక్షించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు. ‘బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినందుకు బేషరుతుగా…

Read More

సామజిక సేవ లొ జనసైనికులు!!

 బ్రిడ్జ్ రహదారి గుంతలు పూడుస్తున్న రాజొలు జన సైనికులు   నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే డిండి చించినాడ వారధి.. దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి , అధికారుల అలసత్వానికి గురై కనీసం మరమ్మతులు కూడా నోచుకోక బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి రొడ్లపైన వున్న గుంతల కారణం గా ఏన్నొ ప్రమాదలు జరుతువున్నయి..ఇటీవల కురిసిన వర్షాలకు…

Read More

జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!!

జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి https://www.youtube.com/watch?v=c37fUxg1YSU&t=5s   TeluguWonders

Read More

రామ్ జెఠ్మలానీ కన్నుమూత

ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 96 యేళ్ల వయసులో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయవాది ఆదివారం ఉదయం స్వగృహంలో మరణించారు. దేశంలో అత్యంత పేరున్న లాయర్లలో ఒకరు జెఠ్మలానీ. వాజ్ పేయ్ ప్రభుత్వం లో న్యాయశాఖమంత్రిగా కూడా పని చేశారు. నడవడం కూడా కష్టం అనుకునే వయసులో కూడా అనేక కేసుల్లో వాదనలు వినిపిస్తూ వచ్చారు. దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో జెఠ్మలానీ నిందితుల తరఫున వాదించారు….

Read More

సైరా హైలైట్స్

మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి. చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం.. సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె…

Read More