Saira vs War

సైరా vs వార్ :చిరు దెబ్బకి బాలీవుడ్

Teluguwonders: సైరా’ని చూసి భయపడుతున్న బాలీవుడ్.. సైరా పై దుష్ప్రచారం: చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పేట్రియాటిక్ మూవీ ‘సైరా’. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రతిష్ఠాత్మక సినిమా రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్‌లో కూడా భారీ రిలీజ్‌కి ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ కూడా ‘సైరా’పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇదిలా ఉంటే, అనుకోకుండా మధ్యలో వచ్చి…

Read More
Sujith is not a copy of Saaho movie

సాహో సినిమా కాపీ కాదు అంటున్న సుజిత్ : ఇదంతా వాళ్ళ పనే అంటున్న శ్రీ రెడ్డి

Teluguwonders: సాహో’ సినిమా విడుదల కాకముందు నుండే వివాదాలలో ఉంది . ఈ సినిమాను హాలీవుడ్ సినిమా లార్గో వించ్‌ను కాపీ కొట్టి తీశారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ ఆరోపించారు. తీరా సినిమా విడుదలయ్యాక.. సినిమా తీయడం రాకపోతే కనీసం కాపీ కొట్టడం అయినా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. పలువురు సినిమా క్రిటిక్స్ కూడా సాహో సినిమాలో లార్గో వించ్‌లో దగ్గరి పోలికలున్నాయని రాశారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా హాలీవుడ్‌లో విడుదలైన…

Read More
nitin challenge to varun tej

వరుణ్ తేజ్ కి ఛాలెంజ్ విసిరిన నితిన్

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతోచిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ దృష్టి పెట్టింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’…

Read More
Vitika eliminat Varun

బిగ్ బాస్ లో వరుణ్ ని ఎలిమినేట్ చేసిన వితిక -వీరి గొడవ ఎందాక వెళ్తుందో

 Teluguwonders: వితికా షెరు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న వితికా మిగిలిన కంటెస్టెంట్స్‌కు గట్టిపోటీనే ఇస్తుంది. భర్తతో కలిసి గేమ్ ఆడుతుంది.బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన వితికా షెరు టైటిల్ ఫేవరేట్‌గా సేఫ్ గేమ్ ఆడుతోంది. 👉ఏడో వారంలోనూ భర్తతో కలిసి ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, గొడవపడుతూ హాట్ టాపిక్ అవుతోంది. 💚వితికా షేరు : బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించిన వితికా…..

Read More

ప్రపంచ రికార్డు సాధించిన మలింగ

Teluguwonders: 4 బంతుల్లో 4 వికెట్లు…తీసి మలింగ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు .. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్‌కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. 💥4 బంతులు.. 4 వికెట్లు: 4 బంతుల్లో 4 వికెట్లు…తో మలింగ ప్రపంచ రికార్డ్…

Read More

విడుదల..అయిన ‘సచివాలయ’ AHA పరీక్ష ఆన్సర్ ‘కీ’ -ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగం

Teluguwonders: AP Grama Sachivalayam Exam Answer Keys 2019 | గ్రామ సచివాలయ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప రీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది ‘కీ’తోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించారు. 👉ఉదయం 10 గంటల నుంచి…

Read More

నేడు జరుగనున్న 5వ రోజు సచివాలయ పరీక్షలు

Teluguwonders: కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్‌లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. సాయంత్రానికి ప్రాథమిక ‘కీ’ వెల్లడి అవ్వనుంది.AP Grama Sachivalayam Recruitment 2019 ఏపీలో 1.26 లక్షల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియమాకాల్లో భాగంగా ఐదోరోజు (సెప్టెంబరు 7) ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 💥15,159 ‘సచివాలయ’ ఉద్యోగాల భర్తీకి నేడు జరుగనున్న రాతపరీక్షలు : ఏపీలో ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో…

Read More

విక్రమ్ ల్యాండర్‌ నుండి.. చివరి నిమిషంలో నిలిచిపోయిన సంకేతాలు..ఉత్కంఠత గా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం

Teluguwonders: యావత్తు భారతావని ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2‌లోని ల్యాండర్ విక్రమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిరాశ చెందారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. 👉 130 కోట్ల మంది భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతితప్పింది. తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న…

Read More
NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ అలా తీసుండి కూడదు..రామ్ గోపాల్ వర్మ నే కరెక్ట్

Teluguwonders: ఎన్టీఆర్ బయోపిక్ నాకో గుణపాఠం అంటున్నారు ఆ సినిమా నిర్మాత 🔴నిర్మాత విష్ణు ఇందూరి : మంచి కథలను వెండితెరపైకి తీసుకురావడంలో నిర్మాత విష్ణు ఇందూరిది అందెవేసిన చెయ్యి. అయితే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు మాత్రం తనకు తీవ్ర నిరాశ మిగిల్చాయని పేర్కొన్నారు. ఈ ఓటమి తనకో గుణపాఠం లాంటిదని విష్ణు అన్నారు. 💥అదే నేను చేసిన తప్పు : అలనాటి…

Read More