128.85 కోట్లకు భారతదేశ జనాభా!

Teluguwonders: భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరుకుంది. జాతీయ జనాభా లెక్కల విభాగం తాజా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల విభాగం 2017లో చేపట్టిన గణాంకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఏడాది వ్యవధిలో దేశంలో 1.45 కోట్ల మంది జనాభా పెరిగారు. కాలం తీరి వెళ్ళేవారు వెళ్ళిపోగా…..

Read More
Kohli's And Anushka

అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏంటో తెలుసా?

Teluguwonders: ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మది చక్కని ప్రేమకథ. సినిమాల్లో ప్రేమ జంటల మధ్య అలకలు సాధారణమే. అలాగే వీరి ప్రేమ కథలోనూ కొన్ని అలకలు ఉన్నాయి. స్నేహంతో చిగురించిన ప్రేమబంధానికి ఒకనొక సమయంలో అడ్డంకులు వచ్చాయి. చలన చిత్రాల్లో మాదిరిగా తమ విరహాన్ని ఈ జంట మరింత దగ్గరయ్యేందుకే ఉపయోగించుకుంది. చివరికి 2017లో ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఇంతకీ అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏమిటో తెలుసా? అమెరికన్‌…

Read More
'Jio Giga Fiber'

కస్టమర్స్ కు భారీ షాక్ ఇచ్చిన’ జియో గిగా ఫైబర్’…..!!

Teluguwonders: మూడేళ్ల క్రితం టెలికాం రంగంలో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టి, మొబైల్ ఇంటర్నెట్ ధరలను సామాన్యుడికి సైతం ఎంతో చేరువ చేసిన రిలయన్స్ జియో సంస్థ, అనతి కాలంలోనే కోట్లాదిగా సబ్ స్క్రైబర్స్ ను తమ వైపుకు తిప్పుకుంది. అయితే అదే సమయంలో రాబోయే మరికొద్ది కాలంలో తమ నుండి అత్యధిక స్పీడ్ కలిగిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు కూడా అంబాటులోకి రానున్నట్లు తెల్పింది జియో సంస్థ. ఇక అప్పట్లో తాము చెప్పినట్లుగా, త్వరలో…

Read More
Okinawa Electric Scooter

ఒకినామా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Teluguwonders: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను…

Read More
problems with rental house ..

అద్దె ఇంటితో అంతులేని తిప్పలు..

Teluguwonders: నగరంలో సగటు జీవి బ్రతుకు కన్నీటి సాగరం అవుతుంది.రోజంత చేసుకు వచ్చిన కష్టం కనీస అవసరాలకే సరిపోగా,పొదుపు అనే మాట చూర్లో పొగలా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైతే ఏంటి,హర్డ్‌వేర్ ఇంజనీరైతే ఏంటి.అందరివి ఒకటే కష్టం.డబ్బుల కష్టం.పెరిగిన ధరలు,ఇబ్బంది పెట్టే ఇంటి రెంట్లు.ఇవన్ని మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. స్వంత ఇంటిలో వున్న వాళ్లకి తెలియదు రెంటు కష్టాలు అంటున్నారు కొందరు.ఇక ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేవారు బ్యాచిలర్స్‌కు,ఫ్యామిలీకి అని డివైడ్ చేసి రెంట్లు బాగా వచ్చే విధంగా…

Read More

సలాం స్మిత్‌: యాషెస్‌లో మూడో శతకం

Teluguwonders: మాంచెస్టర్‌: యాషెస్‌ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ శతకం బాదేశాడు. తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు సిరీస్‌లో మూడో శతకం అందుకున్నాడు. తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్‌ కసిగా ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతి మెడకు తగలడంతో స్మిత్‌ మైదానంలో కూప్పకూలిపోయాడు. డ్రస్సింగ్‌…

Read More

పరీక్షల్లో కాపీలు కొట్టకుండా.. ఇదేం పధ్దతి బాబోయ్ !

Teluguwonders: మెక్సికోలో ఓ స్కూలు టీచర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీలు కొట్టకుండా వెరైటీ మెథడ్ ఫాలో అయ్యాడు. వాళ్ళ తలల మీద కార్డ్ బోర్డు బాక్సులు బోర్లించాడు. వాళ్ళు అటు,ఇటు దిక్కులు చూడకుండా..కేవలం టేబుల్ మీది కాగితం పైనే దృష్టి నిలపడానికి ఈ ఏర్పాటట. దీంతో ఈ బాక్సులే పెద్ద ‘ తలకాయలు ‘గా పాపం స్టూడెంట్స్ అంతా వాటిని ధరించి ఎగ్జామ్స్ రాయక తప్పలేదు. ఇది తెలిసిన ఆ విద్యార్థుల తలిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఆ…

Read More

JioFiber-eBrochure

[pdf-embedder url=”http://test.teluguwonders.com/wp-content/uploads/2019/09/JioFiber-eBrochure-V1.pdf”]   Telugu Wonders  

Read More

జయలలిత పాత్రలో..రమ్యకృష్ణ “క్వీన్”

Teluguwonders: ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. హీరోయిన్‌గా దక్షిణాది సినిమాలో ఓ వెలుగు వెలిగి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగిన లేడీ లయన్ జయలలిత. దాదాపు 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవచేసిన పురచ్చి తలైవి.. తన అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఒక ప్రముఖ వ్యక్తిపై ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఒక బయోపిక్…

Read More