ప్రేమ జాతకం 13-12-19 నుంచి 19-12-19 వరకు

మేషం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అనుకూలం. ఈ రోజుల్లో చేసే ప్రేమ ప్రతిపాదనలకు ఆవతలి వారు సైతం స్పందిస్తారు. ప్రపోజ్‌ చేసే సమయంలో పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది.  అలాగే, ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక శని, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. [the_ad id=”4850″] వృషభం : మీరు కోరుకునే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శని,…

Read More

ఆర్టీసీ కార్మికులకు జగన్ గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వాళ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది… ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు.  52వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో…కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. [the_ad id=”4850″] ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు…

Read More
jagan

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరుతో మహిళలనుహింసించారని.కాని…

Read More

మహేష్ లుంగీ డ్యాన్స్.. కేక పుట్టిస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.   సినిమా విడుదలకు నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్.  ఈ పాటలో మహేష్ లుంగీతో కనిపిస్తాడని.. ఫుల్ మాస్ స్టెప్స్ వేస్తాడని అంటున్నారు. [the_ad id=”4850″] ఈ పాటకు నృత్యరీతులను సమకూర్చారని కూడా అన్నారు….

Read More
MOdi

గంగా ఒడ్డున కాలు జారిన మోదీ..తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్  వద్ద గంగానదిలో బోటుపై విహరించిన ప్రధాని నరేంద్ర మోదీ అంతకు కొద్ది ముందు కాలు జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. శనివారం కాన్పూర్ లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు – మోదీని పట్టుకుని లేపారు. ఘాట్ వద్ద ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన తూలి పడబోయారు. దాదాపు ఆయన కిందపడ్డారు. ముఖం నేలను తాకేలోగా ఆయన…

Read More

రాజధాని అమరావతే … క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం చేసిన ఒక ప్రకటన తో  రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. రాజధాని సహా జిల్లాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే రాజధాని భవితవ్యం తేలుతుందన్నారు. కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనితో Amaravathiప్రాంత…

Read More

స్వ‌ర్గం కోసం తిరుమ‌ల ఆల‌యం ఎదుట‌ ఆత్మ‌హ‌త్య‌

suicide-in-front-of-the-tirumala-temple-for-heaven తిరుమ‌ల శ్రీ‌వారి పాదాల చెంత మ‌ర‌ణిస్తే స్వ‌ర్గం ప్రాప్తిస్తుంద‌నే గుడ్డి న‌మ్మ‌కం ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకొంది. శ్రీ‌వారి ఆల‌యం ఎదుటే శుక్ర‌వారం తెల్లవారుజామున అభిషేకం కోసం పాలు తీసుకొచ్చిన లారీ కింద గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దూరి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. వెన‌క చ‌క్రం కిందికి దూర‌డం, భ‌క్తుడిపై వాహ‌నం వెళ్ల‌డంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు.మొద‌ట్లో దీన్ని ప్ర‌మాదంగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లోని ఫుటేజీ చూసిన త‌ర్వాత ఆత్మ‌హ‌త్య‌గా నిర్ధారించారు. అయితే మృతుడి…

Read More

ప్రోమో ‘అదిరింది’.. షో జబర్దస్త్ గా ఉంటుందా?

జబర్దస్త్ తో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధంను కొన్ని కారణాల వల్ల తెంచేసుకుంటున్నట్లుగా నాగబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. జబర్దస్త్ లో తన ప్రస్థానం ముగిసిందన్న నాగబాబు ఈ టీవీ నుండి జీ టీవీకి షిప్ట్ అయ్యాడు. జీ తెలుగు ఛానెల్ లో ఒక కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదట లోకల్ గ్యాంగ్స్ ద్వారా నాగబాబు వస్తాడనుకున్నారు. కాని ఒక ఎపిసోడ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు….

Read More

సినిమా ఆపడానికి డబ్బు ఖర్చు పెట్టినోళ్ళ సంగతి బైట పెడతా RGV Press Meet

  సినిమా ఆపడానికి డబ్బు ఖర్చు పెట్టినోళ్ళ సంగతి బైట పెడతా RGV Press Meet     [the_ad id=”4850″] Source : Greatandhra.com  

Read More