ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇక లేరు. దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అనారోగ్యంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది….

Read More

*RRC: టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ వాళ్లకు గుడ్‌ఛాన్స్‌

*RRC: టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ వాళ్లకు గుడ్‌ఛాన్స్‌.. నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే 4499 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల * గువాహ‌టిలోని నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్‌) ఆధ్వ‌ర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ విభాగం వివిధ డివిజ‌న్‌ల‌లో ఖాళీగా ఉన్న 4499 అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్‌ 15, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://nfr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌…

Read More

WEIGHT WATCHERS DROP DIET

Basic fat Burning Soup: INGREDIENTS: 1 lg. head of cabbage 1 or 2 large cans of tomatoes 2 green peppers 1 bunch of celery (run through blender) Season with salt, pepper, parsley, etc. 1 pkg. Lipton onion soup mix if desired, or 6 bullion cubes (beef flavored soup may be used) 6 lg. green onions…

Read More

కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం

*కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం!* *సార్స్‌, మెర్స్‌ల నుంచీ రక్షణ కల్పించేలా టీకా అభివృద్ధి* లండన్‌: కరోనా వైరస్‌ ఆటకట్టించే సరికొత్త టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అడుగులు వేస్తోంది! ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన ‘సార్స్‌-కొవ్‌-2’ను మాత్రమే కాకుండా.. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉండే టీకాను అభివృద్ధి చేస్తోంది. ‘డియోస్‌-కొవాక్స్‌2’గా పిలిచే ఈ టీకా క్యాండిడేట్‌తో మానవులపై ప్రయోగాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యే…

Read More

అయోధ్యలో మసీదు లోగో విడుదల

*అయోధ్యలో మసీదు లోగో విడుదల* దిల్లీ: దశాబ్దాల కాలం పాటు దేశ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణగడంతో రామమందిరం నిర్మాణంతో పాటు ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మాణానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మసీదు నిర్మాణ ఏర్పాట్లు ప్రారంభించిన ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ (ఐఐసీఎఫ్‌) తాజాగా మసీదు లోగోను విడుదల చేసింది. యూపీలోని అయోధ్యకు దాదాపు 20కి.మీల దూరంలోని ధన్నీపూర్‌ గ్రామంలో…

Read More

డ్వాక్రాకు ఆసరా

[wp-rss-aggregator]*డ్వాక్రాకు ఆసరా* *నాలుగేళ్లలో రూ.27,169 కోట్ల రుణమాఫీ* *90 లక్షల మంది ఏపీ మహిళలకు లబ్ధి* *కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌* *డిసెంబరు 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం*సెప్టెంబరు 5న జగనన్న విద్యా కానుక* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు* అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ ఆసరా పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని…

Read More

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు: మళ్లీ ఇండోర్‌కే

*స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు: మళ్లీ ఇండోర్‌కే* దిల్లీ: వరుసగా నాలుగో ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును ఇండోర్‌ దక్కించుకుంది. దేశ వ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్‌ ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డుల్లో కేంద్రం సర్వే నిర్వహణ చేపట్టింది. ఈ ఏడాది తొలి స్థానంలో ఇండోర్‌ నిలవగా.. రెండు, మూడు స్థానాలను సూరత్‌, నవీ ముంబయి సాధించాయి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’‌ మొదటి ఎడిషన్‌లో మైసూర్‌.. ఆ…

Read More

ప్రమాదకరమైన కరోనా వైరస్‌ రకం

*ప్రమాదకరమైన కరోనా వైరస్‌ రకం!* *సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి* *మలేసియా శాస్త్రవేత్తల వెల్లడి* కౌలాలంపూర్‌: ప్రస్తుత కరోనా వైరస్‌ రకాల కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేసియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై ఇది దుష్ప్రభావాన్ని చూపొచ్చని చెప్పారు. ‘డీ614జీ’గా ఈ కొత్త రకాన్ని పిలుస్తున్నారు. కరోనా వైరస్‌ ఉత్పరివర్తన చెంది, ఈ రూపాన్ని సంతరించుకొంది. భారత్‌ నుంచి తిరిగొచ్చిన ఒక రెస్టారెంట్‌…

Read More

ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు

*ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు* *ఇంటర్నెట్‌ సౌకర్యమూ సున్నా* *అలాంటివారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమే* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మే-జూన్‌ నెలల్లో 11-18 సంవత్సరాల…

Read More