ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్ పోస్టులు
*ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్ పోస్టులు ఇవ్వాలతో ముగియనున్న దరఖాస్తులు* కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ).. దేశంలోని సంస్థకు చెందిన 21వర్క్ స్టేషన్లలో 4182 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో సదరన్ సెక్టార్ పరిధిలోని కాకినాడ, రాజమండ్రి వర్క్ స్టేషన్లలోనే 366 ఖాళీలున్నాయి.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. *సెక్టార్–ఖాళీలు* ◆ నార్తర్న్ సెక్టార్–228, ◆ ముంబయ్ సెక్టార్ –76…
