రామకృష్ణ మఠం హైదరాబాద్ ఆన్‌లైన్ అడ్మిషన్

హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా పదవ(10వ )తరగతి పాస్ అయి ఉండాలి. శిక్షణకు సంబంధించిన పుస్తకములు పోస్ట్ ద్వారా పంప బడును. ఇతర సందేహాలకు 040-…

Read More

దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో గా భధ్రాజీ పని చేశారు. Know more about temple https://en.wikipedia.org/wiki/Antarvedi SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, ANTHARVEDI అంతర్వేది స్వామివారి రథం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం…

Read More

అనుకోకుండా ఓ బంతి

*అనుకోకుండా ఓ బంతి..* *పొరపాటున లైన్‌ అంపైర్‌ను గాయపరిచిన జకోవిచ్‌* *యుఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ నం.1పై వేటు* *క్వార్టర్స్‌లో సెరెనా, ఒసాక* *ఈసారి యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ జకోవిచ్‌దే అనని టెన్నిస్‌ అభిమాని ఉండడేమో..! ఫెదరర్‌, నాదల్‌ టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడికి ఎదురునిలిచే ఆటగాడే కనిపించలేదు. కానీ ఊహించని విధంగా ఓ బంతి జకోవిచ్‌ కథను ముగించింది. జకోదే అనుకున్న గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అతడికి దూరం చేసింది. 20వ సీడ్‌ ఆటగాడు పాబ్లోతో…

Read More

వొడాఫోన్‌ ఐడియా.. ఇక ‘వి

*వొడాఫోన్‌ ఐడియా.. ఇక ‘వి’* *కొత్త బ్రాండు ఆవిష్కరణ* *సుప్రీంకోర్టు తీర్పుపై కంపెనీ హర్షాతిరేకం* *టారిఫ్‌లను పెంచాలని ప్రభుత్వానికి వినతి* వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తన బ్రాండు పేరును ‘వి’ (విఐ)గా మార్చుకుంది. సోమవారం దృశ్యశ్రవణ మాధ్యమం (వర్చువల్‌) ద్వారా ఈ కొత్త బ్రాండును ఆవిష్కరించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఈ టెలికాం సంస్థకు.. ఏజీఆర్‌ బకాయిలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్‌ ఐడియా తనను…

Read More

సమాజ శిల్పులకు సలాంసమాజ శిల్పులకు సలాం

*✒️సమాజ శిల్పులకు సలాం✒️* _చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పు నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో_ – *డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌* _తరగతి గది… మొదటి గంటకు, చివరి గంటకు మధ్య ప్రతి క్షణం క్రియాశీలకంగా ఉండాలి. చదువు.. మెదడుకే కాదు… హృదయానికీ హత్తుకోవాలి. అపుడే బాలలు ముచ్చట‘బడి’ వస్తారు. ఇందుకు కావలసినది ఉపాధ్యాయుని సన్నద్ధత. గురువు పాదరసంలా చురుగ్గా ఉండాలి. విద్యార్థి మనసు పట్టుకోవాలి. నేర్చుకొనే…

Read More

*మాస్కేసినా మసకుండదు

*మాస్కేసినా మసకుండదు!* మాస్కు ధరించిన తర్వాత కండ్లజోడు పెట్టుకున్నా.. కండ్లజోడే ముందు ధరించి.. తర్వాత మాస్కు పెట్టుకున్నా.. అద్దాలపై తేమ చేరకుండా ఉండదు. మన ముక్కు నుంచి వదిలిన గాలి.. కండ్లజోడులోకి జొరబడి.. అద్దాలపై పొగలా పేరుకుపోతుంది._ చాలా మంది కండ్లజోడుపై పొగబారుతున్నదని ప్రయాణ వేళల్లో, ఇతర సమయాల్లో మాస్కు ధరించడంలేదు. కండ్లల్ల్లో దుమ్ముపడితే ఫర్వాలేదు.. కానీ, కరోనా క్రిమి ముక్కులోకి దూరిపోతే.. ప్రాణానికే ప్రమాదం. అందుకే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి. మాస్కు తొలగించకుండా.. కండ్లజోడు…

Read More

కహానియా..ఆన్‌లైన్‌ గ్రంథాలయా

*కహానియా..ఆన్‌లైన్‌ గ్రంథాలయా..* _వెయ్యి మైళ్ల నడక సాగాలన్నా.. ఒక అడుగుతోనే మొదలవుతుంది..ఈ కథల లైబ్రెరీ కూడా ఒక్కరితోనే మొదలైంది.. ఇప్పుడు అందులో లక్షమంది పాఠకులు.. ఇరవై కోట్ల ఎకనమిక్‌ ఇంపాక్ట్‌తో..300 మంది మహామహా రచయితలను ఒక తాటి మీదకి తీసుకు వచ్చింది.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. ఫర్‌ ఇండియా’ నినాదంతో.. పదకొండు భాషల రచనలకు ఒక వేదికగా నిలుస్తున్నది. అదే ‘కహానియా’ వెబ్‌సైట్‌.. అంతకుమించి చెప్పాలంటే అదొక కథల గ్రంథాలయం.._ కహానియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే…..

Read More

కొవిడ్ స‌మ‌యంలో కొలువు కొట్టాలంటే.. రెజ్యూమేలో ఇవి ఉండాల్సిందే

*కొవిడ్ స‌మ‌యంలో కొలువు కొట్టాలంటే.. రెజ్యూమేలో ఇవి ఉండాల్సిందే..!* *_ఆర్థిక వ్యవస్థ నుంచి ఆరోగ్య రంగం వరకూ.. ప్రతి ఒక్కటీ కరోనా దెబ్బకు కుదేలవుతూనే ఉంది._* _ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో అన్ని రంగాలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కొత్త నియామకాల నిలిచిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రస్తుతమున్న కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ఏం చేయాలి.. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కొవిడ్‌…

Read More

eRumor kidnapgirls

*eRumor: మహిళల భద్రతకు సంబంధించి ఒక సందేశం వాట్సాప్ మరియు ఫేస్‌బుక్‌లో ప్రసారం చేయబడిన ఒక బూటకపు సందేశం* * వివరాలు:* ◆ _కొందరు అమాయక పిల్లవాడిని మోసగించి వారిని నిర్దిష్ట చిరునామాకు తీసుకెళ్ళి, ఆ అమ్మాయి లేదా వ్యక్తిని దొంగిలించడం, అత్యాచారం చేయడం లేదా కిడ్నాప్ చేయడం అంటూ ఒక వార్తా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియ లో వైరల్ గా తిరుగుతుంది._ *నమూనా 1:* ముఖ్యమైన ప్రకటన ఒంటరిగా కాలేజీకి లేదా కార్యాలయానికి వెళ్ళే…

Read More