Top 10 tips for women to stay fit and healthy

Top 10 tips for women to stay fit and healthy: Staying fit and healthy starts with a balanced diet. Know and monitor the right weight for your age. Consult your doctor to learn what food you should avoid and follow your eating discipline routines. If you are trying to lose some weight, foods with high…

Read More

అక్టోబర్‌ 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు

*అక్టోబర్‌ 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు* అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌…

Read More

వైఎస్సార్‌ కంటివెలుగు

*AP: ఇంటివద్దకే కళ్లద్దాలు* *‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు* *1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్‌ వల్ల అప్పట్లో వాయిదా* *నెలాఖరులోగా ఉపాధ్యాయుల ద్వారా పంపిణీ* *వృద్ధులకు మరో 95 వేల కళ్లద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు* అమరావతి: ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు…

Read More
mother board

*మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?

*మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?* *టీవీ, రేడియోల్లో ఉండే ఎర్రని వాల్వ్‌* *వాటిలోని ఎర్రని వాల్వ్‌కు రూ.కోటి ఇస్తామంటూ ఎర* *మెటల్స్‌ని గుర్తించే వాల్వ్‌ బంగారాన్ని వెలికి తీస్తుందంటూ ప్రచారం..* *సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు* *నమ్మవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు* హైదరాబాద్‌: గుప్తనిధులు, లంకెబిందెలు, రైస్‌పుల్లింగ్‌.. రెండు తలల పాము అంటూ ప్రజలను మోసగించే ముఠాలు కొత్త దారుల్లో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. తాజాగా పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్‌ల వెతుకులాటకు పరుగులు…

Read More

ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.

*ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీలు * ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 15, 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీసీఏ, బీఫార్మా, బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది….

Read More

విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్‌ పోర్టల్‌

*విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్‌ పోర్టల్‌* *పాఠశాల, కళాశాలల విద్యార్థులకు దిక్సూచీ..* *ఉపాధి, ఉద్యోగ, వివిధ కోర్సుల వివరాలు లభ్యం* *672 రకాల కోర్సులు, 550 క్లస్టర్ల వివరాలతో కూడిన కెరీర్‌ పోర్టల్‌* *పాఠశాల విద్యాశాఖ ఏపీఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యం* శృంగవరపుకోట రూరల్‌: సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌’ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు….

Read More

ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు.. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

Read More

Dream it, wish it, do it!!!

Dream it. Wish it. do it!!! 2 stories:1. Yahoo refused Google2. Nokia refused Android Moral:1. Update yourself with time, else you will become obsolete2. Taking no risk is the biggest risk. Take risks and adopt new technologies.2 more stories:1. Google acquired YouTube and Android2. Facebook acquired Instagram and WhatsAppMoral:1. Become so powerful that your enemies…

Read More

సందేశం తెరిచారంటే యాప్‌ క్రాష్‌ అవ్వడం ఖాయం

సందేశం తెరిచారంటే యాప్‌ క్రాష్‌ అవ్వడం ఖాయం ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్షిప్త సందేశాల నుంచి వీడియో కాల్స్‌ వరకు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్‌ యూజర్స్‌కి మరింత చేరువ అవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్‌ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్‌ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్‌ (Scarry Messages) వైరస్‌తో వాట్సాప్‌ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది….

Read More