యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ వచ్చేస్తోంది
*యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ వచ్చేస్తోంది…* *భారత్‌లో సెప్టెంబర్ 23న ప్రారంభం* న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం భారత్‌లోని ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలి ఆన్‌లైన్ స్టోర్ సెప్టెంబర్ 23 న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. రానున్న పండుగ సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఆన్‌లైన్ స్టోర్ ఆవిష్కరణతో భారత్‌లోని తమ కస్టమర్లకు మరింత చేరువవుతామని పే ర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్టోర్లలో లభించే ప్రీమియం అనుభవాన్ని ఈ ఆన్‌లైన్…
