*వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

*వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం* దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాయి. దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి…

Read More

-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌

*రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌లు* *ప్రీ-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌* హైదరాబాద్‌: యాపిల్‌ వాచ్‌ల ప్రీ-బుకింగ్‌ సదుపాయాన్ని రిలయన్స్‌ డిజిటల్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈతో పాటు 8వ జనరేషన్‌ ఐపాడ్‌లను అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. అంతేగాకుండా మై జియో స్టోర్స్‌, రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌లో సైతం ఈ సదుపాయం ఉన్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో వివరించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్‌ వాచ్‌ల…

Read More

ఏ చలీ వణికించలేదు!*

*ఏ చలీ వణికించలేదు!* *అటు చైనాతో.. ఇటు శీతాకాలంతో పోరాటానికి భారత్‌ సిద్ధం* *అధునాతన వసతులతో సరిహద్దుల్లో ప్రత్యేక ఆవాసాలు* *తూర్పు లద్దాఖ్‌కు తరలిన టన్నుల ఆహారం, సామగ్రి* దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ఆరంభం కాగానే భారత సేన వెనుదిరుగుతుందన్న డ్రాగన్‌ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి….

Read More

ఇక మద్యం మాల్స్‌

*ఇక మద్యం మాల్స్‌* *‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట ఏర్పాటు *వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?* *ఏపీ లో నూతన మద్యం విధానం ప్రకటన* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. ‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌…

Read More

క‌రోనా మృతులు 20 ల‌క్ష‌ల‌కు చేరొచ్చు:

క‌రోనా మృతులు 20 ల‌క్ష‌ల‌కు చేరొచ్చు:

Read More

*ఆన్‌లైన్‌ వేదికపైకి 100 అమెరికా విశ్వవిద్యాలయాలు

EdUSAFair20EmbWeb

Read More

గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం*

*గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం* చెన్నై: సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. కరోనా సోకి.. స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు.. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. అయితే…

Read More

మీకు నిజంగా అంత వయస్సు ఉందా?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ”ఫిట్‌ ఇండియా డైలాగ్‌” కార్యక్రమంలో భాగంగా క్రికెట్‌ సారథి విరాట్‌ కోహ్లీ, నటుడు మిలింద్‌ సోమన్‌ తదితర ఫిట్‌నెస్‌ యోధులతో వీడియో మాధ్యమంలో ముచ్చటించారు. ఈ క్రమంలో మిలింద్‌, మోదీల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వారిద్దరూ ఒకరి సందేహానికి మరొకరు వివరణ ఇచ్చారు. నటుడు మిలింద్‌ సోమన్‌తో ప్రధాని మాట్లాడుతూ ”మీరు మీ వయసెంతో(55) చెప్పారు.. కానీ మీకు నిజంగా అంత వయస్సు ఉందా?” అని ప్రశ్నించారు. ఇందుకు ”నన్ను…

Read More

డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, సారాకు సమన్లు

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. రియా చక్రబొర్తితో పాటు, క్వాన్ కంపెనీకి చెందిన జయ సాహాను ప్రశ్నించిన తర్వాత.. కొంతమంది హీరోయిన్లకు నోటీసులు జారీ చేయాలని ఎన్సీబీ నిర్ణయించింది. ఈ క్రమంలో అంతా ఊహించినట్టుగానే హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాకపూర్ కు నోటీసులు జారీ చేసింది. వీళ్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్, సుశాంత్ మేనేజర్ శృతి మోడీకి కూడా సమన్లు జారీ చేసింది….

Read More