చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు
ఆట మనది.. వేట వారిది! చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు ఆన్లైన్ గేమ్‌లు ఆడిన వారి ఫొటోలు, ఈ-మెయిల్ ఐడీలు ఈనాడు – హైదరాబాద్: ‘‘రంగులు చెప్పండి.. రూ.లక్షల్లో బహుమతులు పొందండి’’ అంటూ ప్రచారంతో యువతీ యువకులు, విద్యార్థులను ఆకర్షించి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల అసలు వ్యూహం వేరే ఉందని సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. డోకీపే, లింక్‌యున్ సహా 30 చైనా సంస్థల గుప్పిట్లో ఆన్లైన్ గేమ్‌లు ఆడిన 25…
