*మాస్క్‌ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు

3 rules for carona

Read More

*ఏ అంతస్తులోనైనా తనఖా

*ఏ అంతస్తులోనైనా తనఖా..* *10% నిర్మిత ప్రాంతం తనఖా నిబంధనల్లో కీలక మార్పులు* *ప్రస్తుతం గ్రౌండ్, ఒకటి, రెండో అంతస్తుల్లోనే తనఖాకు అనుమతి* హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతుల కోసం ఇకపై ఏ అంతస్తులోనైనా 10 శాతం నిర్మిత స్థలాన్ని అనుమతులు జారీ చేసే విభాగానికి తనఖా పెట్టవచ్చు. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో…

Read More

*అమెజాన్‌’లో రైలు టికెట్లు.. 10% డిస్కౌంట్‌

*అమెజాన్‌’లో రైలు టికెట్లు.. 10% డిస్కౌంట్‌* *ఐఆర్‌సీటీసీతో కుదిరిన ఒప్పందం* *మొదటిసారి బుక్‌ చేసుకునే వారికి 10% రాయితీ* *ప్రైమ్‌ సభ్యులకు 12 శాతం వరకు డిస్కౌంట్‌* అమరావతి: రైల్వే ప్రయాణికులకు త్వరలోనే అమెజాన్‌ పేయాప్‌ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, అమెజాన్‌ మధ్య టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే అమెజాన్‌ పేయాప్‌ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్‌ పే యాప్‌ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్‌…

Read More

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్‌

*ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్‌* *యాక్సెంచర్‌ను అధిగమించేసింది* దిల్లీ: టీసీఎస్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. యాక్సెంచర్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత సాధించింది. గురువారం టీసీఎస్‌ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.10,59,973.63 కోట్లకు చేరింది. డాలర్లలో ఈ విలువ 144.73 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం యాక్సెంచర్‌ మార్కెట్‌ విలువ 142.4 బి.డాలర్లుగా ఉంది. దీంతో మార్కెట్‌ విలువపరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. యాక్సెంచర్‌…

Read More

*యాప్‌ డెవలపర్ల కోసం రూ.10 కోట్ల పెట్టుబడి

*యాప్‌ డెవలపర్ల కోసం రూ.10 కోట్ల పెట్టుబడి* *మినీ యాప్‌ స్టోరులో పది లక్షల యాప్‌లు: పేటీఎం*  హైదరాబాద్‌: భారతీయ యాప్‌ డెవలపర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చే లక్ష్యంతోనే ఆండ్రాయిడ్‌ మినీ యాప్‌ స్టోరును ప్రారంభించినట్లు పేటీఎం తెలిపింది. తన యాప్‌స్టోరు పనితీరు గురించి వివరించేందుకు గురువారం ఏర్పాటు చేసిన దృశ్యమాధ్యమ సమావేశంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ.. భారతీయ యాప్‌ డెవలపర్లు ఎక్కువగా గూగుల్‌పై ఆధారపడటంతో.. ఆ సంస్థ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు….

Read More

ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్‌

*ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్‌* *’జోకర్‌’ మాల్‌వేర్‌ను గుర్తించిన గూగుల్‌* *మొబైళ్ల నుంచి అన్‌ఇన్‌స్టాల్‌ చేయకపోతే ముప్పు ఖాయం* న్యూఢిల్లీ: గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి మీకు నచ్చిన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్‌ పడితే ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్‌ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్‌వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, ‘జోకర్‌’…

Read More

రోడ్డు పక్కన చిరుతిళ్లు.. ఇక ఇంటివద్దకే

*రోడ్డు పక్కన చిరుతిళ్లు.. ఇక ఇంటివద్దకే!* *స్విగ్గీతో కేంద్రం ఒప్పందం.. ఇక ఇంటి వద్దకే స్ట్రీట్‌ ఫుడ్‌* దిల్లీ: కరోనా వైరస్‌ నిబంధనల కారణంగా తమకు ఎంతో ఇష్టమైన చిరుతిళ్లను కోల్పోతున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం, ఆన్‌లైన్‌ ఆహార సరఫరాదారు స్విగ్గీతో చేసుకున్న ఓ ఒప్పందం ఫలితంగా వీధుల్లో దొరికే చిరుతిళ్లు (స్ట్రీట్‌ ఫుడ్‌) ప్రజలకు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బయటకు వెళ్లి, గుంపులో నిలబడి భయంభయంగా తిననవసరం లేకుండా.. అవి వారి ముంగిట్లోకే రానుండటం విశేషం….

Read More

*థియేటర్లకు కేంద్రం మార్గదర్శకాలు

*బొమ్మ పడాలంటే..!* *థియేటర్లకు కేంద్రం మార్గదర్శకాలు* కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితులతో మూతపడిన థియేటర్లు ఎట్టకేలకు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరచుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో తప్పనిసరిగా పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ మంగళవారం మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడు నెలలుగా సినిమా హాళ్లు మూసేసి ఉన్నాయి. అక్టోబరు 15 నుంచి అవి…

Read More

హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

*హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌* *ప్రాణాంతక వైరస్‌ గుట్టు విప్పిన హార్వీ, రైస్‌, హౌటన్‌లకు వైద్య విభాగంలో పట్టం * *వీరి పరిశోధనతో కోట్ల ప్రాణాలు నిలిచాయి* *ఎంపిక కమిటీ కితాబు* ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. 1970, 1980ల నాటి వీరి పరిశోధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అవార్డు…

Read More