*ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు
*ఇక పరిష్కార ప్రక్రియ* *ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు * *రుసుం చెల్లింపునకు గడువు జనవరి 31* హైదరాబాద్: రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంచనాలను మించి 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10.8 లక్షలు, పురపాలక సంఘాల్లో 10.6 లక్షలు, నగరపాలక సంస్థల్లో 4.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు…
