మహా నటి.. మరీ ఇలా తయారయ్యిందేంటి…?

మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే ముద్దు.గతం లో జయ లలిత, సావిత్రి,సౌందర్య,ఆర్తి అగర్వాల్ ఇలా బొద్దుగా ఉండే హీరోయిన్లను మన వాళ్ళు విపరీతంగా అభిమానించే వారు. ‘నేను శైలజ’ చిత్రంతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి కూడా కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒకరకంగా కీర్తి సురేష్ ‘మహానటి’ తర్వాత మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. 👉మహా నటి స్లిమ్ అయ్యింది : ఇదిలా ఉంటే కీర్తి…

Read More

సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తే చాలు : ఎలిజబెత్ రాణి వద్ద ఉద్యోగం

బ్రిటిష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ నిరుద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ కమ్యూ్నికేషన్స్ ఆఫీసర్ పోస్ట్‌కు సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అదే మీరే అయితే మీ పంట పడినట్లే. ✍ఉద్యోగ అర్హతలు : మీరు చేయాల్సిని పని చాలా సింపుల్. క్విన్ ఎలిజబెత్ 2కు మీడియా మేనేజర్‌గా పనిచేయాలి. ప్రపంచ వేదికపై రాణి కీర్తిని మరింత చాటిచెప్పాలి. ఫాలోవర్లను ఆకట్టుకోవాలి. ఎక్కువ మందికి ఆమె చేరువయ్యేలా చూడాలి. దీని కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయాలి….

Read More

ఇంటిని శుభ్రం చేసి పోయిన ఫన్నీ దొంగలు ..

సాధారణంగా దొంగలు ఇంట్లో దూరి ఏం చేస్తారు. ఇల్లును ఊడ్చేస్తారు కదా.వీళ్ళు కూడా ఊడ్చేశారు.కానీ ఇదో రకంగా .. . అసలు ఈ దొంగలు చేసిన పని చూస్తే ఆ దొంగలు మీ ఇంట్లో కూడా పడాలనుకుంటారు మీరు. 😎విషయం లోకి వెళ్తే : ఇటీవల కొందరు దొంగలు ఓ ఇంట్లో దూరి.. ఇంట్లో ఉన్న ఏ వస్తువునూ ముట్టుకోకుండా.. బాత్‌రూమ్స్, బెడ్‌రూమ్స్‌ను క్లీన్ చేసి.. వెళ్లిపోయారు. ఈ ఘటన యూఎస్‌లోని బోస్టన్‌లో చోటు చేసుకున్నది. బోస్టన్‌కు…

Read More

జగన్ నువ్వు జాగ్రత్త : ఉండవల్లి

హిట్ పిక్చర్ అని ప్రచారం జరిగిన సినిమా.. కొంత తేడా వచ్చినా బాగోలేదని అంటారు. అదే ఫెయిల్యూర్ సినిమా కొంచెం బాగోలేక పోయినా బాగుందని అంటారు. జగన్, ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా.. దాన్ని ప్రజలు పెద్ద తప్పుగానే చూస్తారు. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్లాలి.’ అని సూచించారు. వైఎస్ జగన్… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లి సూచించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి… జగన్…

Read More

షాకింగ్ న్యూస్ : రేపు జరుగబోయే జగన్ ప్రమాణస్వీకారం ఆగిపోనుందా…!!!?

A .p.లోవై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది.జనం జగన్ పైన నమ్మకంతోనే ఓట్లేశారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. గత 30 సంవత్సరాల ఎపి రాజకీయాల్లో ఈ స్థాయిలో ఏ పార్టీ ఇంతటి విజయాన్ని సాధించలేదు. 🎉30వ తేదీన ప్రమాణ స్వీకారం : ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే విజయవాడలో అన్ని ఏర్పాట్లు…

Read More

ఆఫీస్ బాయ్ పెళ్లి వేడుకలో అల్లుఅర్జున్ sudden surprise.

అల్లు అర్జున్ యూత్ లో. ఈ పేరు కి ఓ..క్రేజ్ ఉంది.యూత్ లొనే కాదు తన దగ్గర పనిచేసే స్టాఫ్ వద్ద కూడా చాల అభిమానన్ని సంపాదించాడు కారణం తను కూడా వారిని అంతే అభిమానంగా చూసుకుంటాడు . 👉విషయం లోకి వెళ్తే : బన్నీ ఆఫీసులో బాయ్ గా పనిచేసే శిరీష్ అంటే అల్లు అర్జున్ కు చాల అభిమానం. 👉ఈ అభిమానంతోనే శిరీష్ బాగా డాన్స్ చేస్తాడు అని గ్రహించి అల్లు అర్జున్ అతడిని…

Read More

తన తాత విషయం లో..జూనియర్ NTR కి..కోపం వచ్చింది..!!?

అవును.. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. కారణం ఎన్టీఆర్ జయంతి రోజున ఆయన సమాధిని సరిగ్గా అలంకరించక పోవడమే.సమాధి ఇలాగా వుండేది? ఇకపై నేనే చూసుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ చిర్రుబుర్రులాడారు. 👉విషయం లోకి వెళితే : ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకు హైదరాబాద్ నడిబొడ్డున సమాధులు వున్నాయి? ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే, ఎఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, భానుమతి లాంటి హేమాహేమీల వంటి వారే కదా? ఎన్టీఆర్ కూడా. మరి వారికి సమాధులు వున్నాయా? హైదరాబాద్…

Read More

ఎవరూ ఊహించని పాత్రలో శర్వా నంద్

ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా “రణరంగం “ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. 🔴డాన్ గా శర్వానంద్ : ఇక లుక్ విషయానికి వస్తే ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని…

Read More

ఆ ఐదుగురు క్రికెటర్స్ కి ఇదే చివరి వరల్డ్ కప్ మ్యాచ్

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరగనున్న ఈ వన్డే వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కొంతమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కానుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం… 🔴మహేంద్ర సింగ్ ధోని : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది నాలుగో వన్డే…

Read More