రోజుకు 100 గ్రాములతో రోగనిరోధక
*తృణం కాదది ప్రాణం* *ర ోజుకు 100 గ్రాములతో రోగనిరోధక శక్తి* *జీవనశైలి వ్యాధులకు పరిష్కారం* *గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం* *వంటలే కాదు వీటితో వ్యాపారం నేర్పుతాం* … *పెట్టుబడి సాయం చేస్తాం* *జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ* ( *ఐఐఎంఆర్) డైరెక్టర్ విలాస్ ఎ తొనాపి* *బి.ఎన్.జ్యోతిప్రసాద్* *హైదరాబాద్* 👉తిండి కలిగితే కండ కలదోయ్ అన్నారు గురజాడ… కానీ ఎలాంటి తిండి తింటే కండ? ఎలాంటి భోజనం మనకు అండ? ఈ ప్రశ్నకు సమాధానాల్లో…
