*స్మార్ట్ఫోన్లతో దెబ్బతింటున్న ఆరోగ్యం
*స్మార్ట్ఫోన్లతో దెబ్బతింటున్న ఆరోగ్యం* ▫️మీరు ప్రతి రోజు స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త దాదాపు నాలుగింట ఒక వంతు యువకులు తమ స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అది ఒక వ్యసనంలాగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్యుల పరిశోధనలు సూచిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లను రోజువారీగా ఎక్కువ ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం యువకులు ఫోన్లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు…
