గ్రీన్‌కార్డులపై నిషేధం ఎత్తివేత
*అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన* గ్రీన్‌కార్డులపై నిషేధం ఎత్తివేత వాషింగ్టన్: భారత దేశ ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్‌కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా స్వదేశీయులు ఉద్యోగాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై నిషేధం విధించగా, దాన్ని రద్దు చేశారు. దీంతో విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనం కలగనుంది. వీరంతా హెచ్-1బీ వీసాలపైన అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు….
