Kohli Sena to meet on September 12

సెప్టెంబర్ 12న సమావేశంకానున్న కోహ్లీ సేన

Teluguwonders: ఢిల్లీ: టీమిండియా ప్రపంచకప్‌లో సెమీస్ నుండే నిష్క్రమించినా.. అనంతరం జరిగిన విండీస్ పర్యటనలో అద్భుత ఆటతో ఆకట్టుకుంది. విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క ఓటమిని కూడా చూడలేదు. దీంతో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పరిపూర్ణం చేసింది. వెస్టిండీస్ పర్యటన తర్వాత కోహ్లీ సేన ప్రస్తుతం స్వల్ప విరామం పొందుతుంది: ఆటగాళ్లు అందరూ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి…

Read More
Rs. 1.5 crores per day

రోజుకు రూ. 1.5 కోట్లు !

Teluguwonders: ముంబై: ప్రపంచ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో కెరీర్‌ శిఖరాగ్రానికి చేరిన తెలుగు షట్లర్‌ పీవీ సింధు.. ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. ప్రకటనల పరిశ్రమ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రోజుకు సగటున రూ. 65 నుంచి 85 లక్షలు సింధు తీసుకుంటోంది. అయితే కొన్ని ఎండార్స్‌మెంట్లలో ఇది రూ. 1.50 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్ టైటిల్‌ నెగ్గిన దరిమిలా సింధు ప్రకటనల ఫీజులో 50నుంచి 70 శాతం…

Read More
Pubg Game

కన్నతండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకు

Teluguwonders: పబ్జి ఆటకు బానిసైన వారు చేస్తున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆటపై పిచ్చితో కుటుంబసభ్యులను, సన్నిహితులను కొందరు హతమారుస్తున్నారు. తాజాగా కర్ణాటకలో పబ్జీ ఆడొద్దన్నందుకు కన్నతండ్రిని నరికి చంపాడో కొడుకు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా కాకతి గ్రామానికి చెందిన రఘవీర్ డిప్లొమో చదువుతున్నాడు. సెల్‌ఫోన్‌లో పబ్జి ఆడుతూ దానికి అతను బానిసైపోయాడు. ఇటీవల ఓ రోజు రాత్రి పక్కింటి తలుపులు కొట్టి తనకు రక్తం కావాలంటూ కేకలు వేశాడు. అప్పటికే అతని మానసిక…

Read More
Changes in tenth grade exams ...!

పదవ తరగతి పరీక్షల్లో మార్పులు…!

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్షల్లో భారీగా మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం నుండి పదవ తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిట్ పేపర్ ఇవ్వకుండా ప్రశ్న పత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పదవ తరగతి విద్యార్థులు రాసిన ప్రశ్న పత్రాలతో పోలిస్తే ఈ సంవత్సరం నుండి ప్రశ్న పత్రం పూర్తిగా మారుతున్నట్లు తెలుస్తుంది. విద్యాశాఖ నిన్న కొత్తగా రూపొందించిన ప్రశ్న పత్రాన్ని…

Read More
Director Shankar

ఖర్చు తగ్గించి షూటింగ్ చేస్తున్న శంకర్

Teluguwonders: ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు పొందిన దర్శకుడు శంకర్. ఆయన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రోబో సినిమా ద్వారా విజువల్ గ్రాండియర్ ని పరిచయం చేశాడు. ఆ తర్వాత వచ్చిన “ఐ”సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్సే ప్రధానం. అయితే “ఐ” సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మొన్న వచ్చిన 2.O కూడా సరైన విజయం అందించలేదు. దీంతో శంకర్ తన పాత ఫార్ములానే నమ్ముకున్నాడు. ఎప్పటి…

Read More

ప్రపంచంలో అత్యంత ఫాలోవర్లు ఉన్న నాయకుడు ఎవరనుకుంటున్నారు ???

Teluguwonders: మరో 30.4 మిలియన్లు పెరిగి, ప్రధాని మంత్రి ట్విట్టర్ హ్యాండిల్‌ ను అనుసరిస్తున్నారు. 44.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఫేస్‌బుక్‌లో పీఎం మోడీ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పీఎం మోడీకి 110 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను అధిగమించి, ట్విట్టర్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న మూడవ వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలబడ్డారు….

Read More
The center is the new Motor Act

పైసా వసూల్ ….ఎక్కడో తెలుసా…?

Teluguwonders: కేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.. కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి నిబంధనకు వేల రూపాయల జరిమానాలు విధిస్తుండడంతో వాహనదారులు ఖంగు తింటున్నారు..ఈ నేపథ్యంలోనే కొత్త ట్రాఫిక్ రూల్సును అమలు చేస్తున్న రాష్ట్రాలు ఒక్కో వాహనం పై వేలాది రుపాయాలు వేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా జరిమానాల రూపంలో కేవలం వారం రోజుల్లోనే సుమారు 72 లక్షల రుపాయలను బెంగళూరు నగర పోలీసులు…

Read More
Results under 20 this month: jobs based on merit

ఈ నెల 20 లోపు ఫలితాలు: మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు…!!

Teluguwonders: గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు. మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆరు రోజుల పాటు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 20 లోగా…

Read More
Raj Tarun Two movies

ఈ సారి రెండు సినిమాలు.. హిట్ వస్తోందా ?

Teluguwonders: యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’. కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ఒకటి. అయితే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఇక ‘దిల్‌’రాజు, ”రాజ్‌ తరుణ్‌…

Read More