Lata Mangeshkar as Daughter of the Nation

డాటర్ ఆఫ్ ది నేషన్..గా లతా మంగేష్కర్‌

Teluguwonders: ⭐డాటర్ ఆఫ్ ది నేషన్..గా లతా మంగేష్కర్‌ బాలీవుడ్ దిగ్గజ గాయకురాలు, ఏడు దశాబ్దాలకు పైగా తన మధురమైన గానంతో ప్రేక్షకులను అలరిస్తున్న గాన కోకిల లతా మంగేష్కర్‌‌‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం సత్కరించబోతోంది. ఈ సెప్టెంబర్‌ 28న లతా మంగేష్కర్ 90వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆమెకు పుట్టినరోజు కానుకగా భారత ప్రభుత్వం ‘డాటర్‌ ఆఫ్‌ ది నేషన్‌’ బిరుదు అందజేస్తోంది. లతా మంగేష్కర్.. ఆమె పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది….

Read More
high tension in Palnadu

పల్నాడులో హైటెన్షన్ ‘చలో ఆత్మకూరు’.. టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ

Teluguwonders: పల్నాడు రాజకీయం పునరావాస శిబిరాలతో హీటెక్కింది. ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతులు నిరాకరించినా వెళ్లి తీరాల్సిందేనని రెండు పార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. 💥 ఛలో ఆత్మకూరు: 11న టీడీపీ చలో ఆత్మకూరు ప్లాన్ చేస్తే పోటీగా వైఎస్సార్సీపీ కూడా అదే రోజు పర్యటనప్లాన్ చెయ్యడం తో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతున్నది. 👉వివరాల్లోకి వెళ్తే : చంద్రబాబు ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. టీడీపీ…

Read More
Allu Aravind

సై రా కి సపోర్ట్ గా రంగం లో దిగుతున్న అల్లు అరవింద్

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమా ‘సైరా’. ఎప్పటినుండో చిరంజీవికి డ్రీం ప్రాజెక్ట్‌గా ఉన్న ‘సైరా’ని సరిగ్గా తెరకెక్కించే సరికి ఇంత టైం పట్టింది. రూ.250 కోట్ల భారీబడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి అనుకున్నంత రేంజ్‌లో మాత్రం బిజినెస్ జరగట్లేదు అనేది నిజం. ‘బాహుబలి’లా ఉండాలి అని ‘సైరా’కి బడ్జెట్ పెంచిన రామ్‌చరణ్ ఈ సినిమాకి సేలబుల్ పాయింట్ ఏంటి అనేది మాత్రం అంచనా వెయ్యలేకపోయారు.అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి…

Read More

ఆ సినిమా మొత్తం హీరో చీర కట్టుకుని నటించాడు అంటున్న అన్నూ కపూర్

Teluguwonders: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ‘అంధాధున్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ సిద్ధార్థ్ ఆయుష్మాన్ పాత్రలో నటిస్తున్నారు. ‘విక్కీ డోనర్’ సినిమాతో ఆయుష్మాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని కెరీర్ తొలినాళ్లలోనే రిస్క్ తీసుకున్నారు ఆయుష్మాన్. ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించింది. దీనిని తెలుగులో ప్రముఖ నటుడు సుమంత్ ‘నరుడా డోనరుడా’ టైటిల్‌తో…

Read More
Dhoni is the hero

డబ్బులిస్తే ఆ విషయం చెప్తా అంటున్న ధోని హీరో

Teluguwonders: డబ్బులిస్తే.. ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తాఅంటున్నారు ధోని సినిమా హీరో 🔴వివరాల్లోకి వెళ్తే : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..నటి రియా చక్రబోర్తి డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీనిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీడియా ద్వారా స్పందించారు. 🔴సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..: అలా ‘కాయ్ పోచే’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు సుశాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్…

Read More
50 episodes Bigg Boss 3 Telugu: Plus, Damages

50ఎపిసోడ్ ల Bigg Boss 3 Telugu : ప్లస్ లు , డ్యామేజ్‌లు

Teluguwonders: 💥Bigg Boss 3 Telugu: బిగ్ బాస్ సీజన్ 3.. ఎన్నో అంచనాలు మరెన్నో ఊహాగానాలు మధ్య జూలై 21న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. 15 మంది కంటెస్టెంట్స్‌తో.. కింగ్ నాగార్జున హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ షోపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ ఆదివారం నాటితో సక్సెస్ ఫుల్‌గా…

Read More

Bigg Boss Episode 51 : ఇది అలీ ఎలిమినేషనా.. సంతాప సభా: శ్రీముఖి ఫైర్

Teluguwonders: Bigg Boss Episode 51 Highlights: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్‌లను పూర్తి చేసి సోమవారం నాటితో 51వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. 💥శిల్పా చక్రవర్తి ఆధ్వర్యంలో గత వారం ఎలిమినేషన్ ప్రాసెస్..- అలీ ఎలిమినేట్ : ఆమె ఇద్దరిరిద్దర్ని డార్క్ రూంలోకి పిలిచి ఇద్దరి పేర్లే నామినేషన్‌కి సూచించాలని కోరగా.. రాహుల్, బాబా భాస్కర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి,…

Read More
kcr

kcrమాట తప్పారు అంటున్న నాయకుడు

Teluguwonders: మంత్రివర్గ విస్తరణ అనంతరం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పలువురు మాజీ మంత్రులు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. 💥వివరాల్లోకి వెళ్తే : కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంతో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పార్టీ సీనియర్ నేత నాయినీకి హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు గులాబీ దళపతి. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన…

Read More
The Moharram festival

మొహర్రం పండుగ విశేషత అదే

Teluguwonders: ⭐మొహర్రం: ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండగల్లో మొహర్రం ఒకటి. పది రోజుల పాటు జరిపే ఈ పండగ సందర్భంగా ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. మొహర్రం నెల పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్దఎత్తున హజ్రత్ ఇమాం హుస్సేన్‌కు గుర్తుగా పంజా (ప్రతిమ) లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఇస్లాంను వ్యాపింపజేసేందుకు తన…

Read More