Ganesh Shobha Yatra

గణేష్ శోభ యాత్రకు ముహూర్తం !!

TELUGUWONDERS: భాగ్యనగరంలో గణేష్ శోభ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండున ఉదయం ఎనిమిది గంటలకు శోభ యాత్రను ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. నిమజ్జనం రోజు ఎంజే మార్కెట్ వద్ద మోహన్ భగవత్ ప్రసంగం ఉంటుందని సమితి కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. మోహన్ భగవత్ ప్రసంగం వీక్షించేలా మొత్తం…

Read More
Safe for another 11 years: Nani

మరో 11 సంవత్సరాలు కూడా సేఫ్‌: నాని

Teluguwonders: విశాఖపట్నం: తన సినీ కెరీర్‌ ‘అష్టాచమ్మా’తో వైజాగ్‌లోనే ప్రారంభమైందని, 11ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదని అన్నారు యువ కథానాయకుడు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్‌’తో మరో 11 ఏళ్లపాటు తన సినీ కెరీర్‌ సేఫ్‌గా ఉంటుందని అన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక కథానాయిక. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో…

Read More
Aishwarya Rai Seemantham Photos

మహారాణి నందిని గాఐశ్వర్యా రాయ్: వైరల్ అవుతున్న ఐశ్వర్యా రాయ్ సీమంతం ఫోటోలు

Teluguwonders: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ ఫొటోలు బయటికి వచ్చినా అవి వైరల్‌గా మారుతుంటాయి. వారిని వెండితెరపై చూడటం వేరు.. రియల్ లైఫ్ వేరు. ❤ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం : తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు బయటికి వచ్చాయి. బచ్చన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఐష్ ఎరుపు రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉంటే.. పక్కనే భర్త అభిషేక్ బచ్చన్ నిలబడి వచ్చీ పోయే…

Read More
RDX Love..Hot Beauty

RDX లవ్..మళ్ళీ రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

Teluguwonders: RX 100 చిత్రంతో కుర్రకారు మదిని కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ ‘RDX Love’. ఈ ప్రమోషన్స్ వర్క్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 🔥‘RDX Love’ టీజర్ ఓ బూతు పురాణం: పాయల్!! ఈ ‘RX 100’ పిల్లను ‘RDX Love’ టీజర్, పోస్టర్‌లలో చూసి బాప్ రే అనుకున్నారంతా. ఇందులో ఆమె చెప్పిన బూతు పురాణం చూస్తే ఇదేదో కండోమ్ ప్రొడక్ట్‌‌కి ప్రమోషనల్ యాడ్‌లా ఉందే తప్ప…

Read More
Lavanya Tripathi comments

కెరీర్ మరింత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన లావణ్య త్రిపాఠి ..

Teluguwonders: తన సినిమాలేవో తాను చేసుకోక అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టాలనుకున్నారు. సినీ నటి లావణ్య త్రిపాఠి.. . కులం గురించి ప్రస్తావిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన గొడవ అని భావించి వెంటనే ట్వీట్‌ను తొలగించారు.ఈ లోపు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .కులమతాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వాటి గురించి అందరూ మాట్లాడతారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది…

Read More
Nani's Market Range Increased :Gang Leader

నాని కి పెరిగిన మార్కెట్ రేంజ్ :మంచి బిజినెస్ చేసిన గ్యాంగ్ లీడర్

Teluguwonders: నేచురల్ స్టార్ నానీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నానిస్ గ్యాంగ్‌లీడర్. విక్రమ్.కె.కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతుంది. నానిస్ గ్యాంగ్‌లీడర్ సినిమాకి టీజర్ అండ్ ట్రైలర్‌తోనే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. అదే ఇంప్రెషన్ ఇప్పుడు ఈ సినిమాపై బిజినెస్‌పై కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. ఇప్పటివరకు నానీ సినిమా అంటే పాతికోట్లవరకు సేఫ్ బెట్. ఎందుకంటే నానీ కెరీర్‌లో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా జెర్సీ సినిమా…

Read More
Sri Reddy Another Angel

శ్రీ రెడ్డి లోని మరో కోణం తెలిస్తే వహ్వా అంటారు

Teluguwonders: ఎప్పుడూ కాంట్రవర్సీలు మాత్రమే కాదండోయ్..శ్రీ రెడ్డి లో మరో కోణం కూడా ఉంది.ఆమె గరిట పట్టిందంటే ఆ ప్రాంతమంతా ఘుమ ఘుమలాడి పోవాల్సిందే . వివరాల్లోకి వెళ్తే :  😋నోరూరించే ‘శ్రీరెడ్డి’ రుచులు.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నోరూరించే రుచులు అంటే ఆమె ఆరున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కాని.. శ్రీరెడ్డి అంటే కాంట్రవర్సీ, హాట్ నెస్ మాత్రమే కాదు. ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి…

Read More

అందమైన అమ్మమ్మ గా రికార్డు కొట్ట నున్న బాలకృష్ణ హీరోయిన్

Teluguwonders: అప్పుడెప్పుడో 90ల్లో వచ్చిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో బాలయ్య బాబుతో ‘స్వాతిలో ముత్యమంత’ అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా..? అప్పట్లో ఈమె కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన అందాల నటి. 💙రవీనా టాండన్: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, సీనియర్ నటి రవీనా టాండన్ అమ్మమ్మ కాబోతోంది. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ‘రథసారధి’. తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. ఈమె తెలుగులో చేసిన సినిమాలు నాలుగు…

Read More

నేను బాగానే ఉన్నాను..వదంతులు సృష్టించొద్దన్న హీరో

Teluguwonders: ఆ హీరోక్యాన్సర్ చికిత్స పూర్తి..చేసుకుని ఏడాది తర్వాత ముంబయి చేరుకున్నారు . అంతే కాదు ఆయన క్యాన్సర్ కారణంగా నాలుగు నెలల పాటు తిండి లేకుండా ఉన్నారట. దాంతో బాగా బరువు తగ్గిపోయారు. చికిత్స ప్రభావంతో ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ పూర్తిగా తగ్గిందో లేదో మాత్రం ఆయనే చెప్పాలి. ఆయన మరెవరో కాదు కపూర్ ఫామిలీ కి చెందిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. రిషి కపూర్ భారత్ చేరుకున్నారు. దాదాపు…

Read More