chandrababu

చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడిందా?

ఈరోజు చంద్రబాబు నాయుడు తనను హౌస్ అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నయం ఇంట్లో హాయిగా ఏసీలో కూర్చుని, టీవీలు చూస్తూ కూర్చునే అవకాశాన్ని ఇచ్చారు పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు తన ప్రతిపక్ష నేతను ఎలా అరెస్ట్ చేయించారో అందరికీ తెలసిన సంగతే. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు కట్టడిచేసిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ఆ వ్యవహారంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్…

Read More

iPhone 11 Pro, 11 Pro Max launched

iPhone 11 Pro, 11 Pro Max launched with triple cameras: India price and release date After the iPhone 11, Apple announced the iPhone 11 Pro and iPhone 11 Pro Max. While the iPhone 11 is aimed at general iPhone users, the iPhone 11 Pro models are for “Pro” users who want to get more done…

Read More

Google removes seven stalker apps that may have spied on you

Google has removed seven stalker apps that were available on its Play Store as apps for children’s safety or finding stolen phones but were being used to stalk employees, romantic partners or kids. The apps were able to track the surveilled person’s location, collect their contacts, SMS and call history. Mobile threat researchers at anti-virus…

Read More
Sai Dharam Tej Love Break Up

ఆమె తో బ్రేకప్ అయ్యింది అంటున్న సాయి ధరం తేజ్

Teluguwonders: సాయి ధరం తేజ్ కు మొన్నటి వరకు రెజీనా తో ఎఫైర్ అన్నారు .కానీ సాయి ధరం తేజ్ తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు . కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. ఆ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు . 💥ఇండస్ట్రీలో పుకార్లు మామూలే : సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేవి వినిపిస్తూనే ఉంటాయి. హీరోలు ఎవరైనా…

Read More

ఫ్లై ఓవర్లపైకి విగ్రహాలకు అనుమతి లేదు !!

Teluguwonders: గణేశ్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, విగ్రహాలు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ వివరించారు. ఇందుకోసం రోడ్‌ మ్యాప్‌ను రూ పొందించినట్లు తెలిపారు. ఈ నెల 12న నిమజ్జనం సందర్భం గా పలు చోట్ల ట్రాఫిక్‌ డైవర్షన్లను ఏర్పాటు చేశామని, ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. గణేశ్‌…

Read More
Three movies for Power Star

పవర్ స్టార్ కోసం మూడు సినిమాలు !!!

Teluguwonders: తెలుగు చలన చిత్ర సీమలో పవర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఏకైక హీరో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేవుడు సాధించలేడేమో గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధిస్తాడు అని అంటారు. పవర్ స్టార్ అంటే యూత్ లో ఒక క్రేజ్ ఉంది.. పవర్ స్టార్ అంటే యూత్ ఐకాన్ అని చాలా మంది అంటున్నారు. సినిమాల నుండి రాజకీయాల వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు అయన పేరు మారుమోగుతుంది….

Read More
This is the Sayraa budget

ఇది కన్ఫామ్..సైరా అసలు సిసలు బడ్జెట్ ఇదే!!

Teluguwonders: భారీ బడ్జెట్ చిత్రాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ అంశం ఏంటంటే ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఇప్పటివరకూ ‘బాహుబలి’.. ‘2.0’.. ‘సాహో’ విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ మొదట ఒకటి చెప్తారు.. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది పెరిగి పెరిగి పెరిగి ఆకాశమంత అవుతుంది. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత అని ఒకటే నంబర్ చెప్తారా అనుకుంటే ఫిలింమేకర్లే నాలుగు సందర్భాలలో…

Read More
Rajamouli Movie

రాజమౌళి సినిమా తరువాత హీరోలు అలా ఎందుకు ?

Teluguwonders: రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి. ప్రతి సినిమాలో హీరో ఎంట్రీ.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు, సినిమాను ఎక్కడా ఫ్లాట్ కానివ్వకుండా చూసుకుంటాడు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో సినిమా సినిమాకు తన అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు…

Read More
janasena

జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్న పవన్ కళ్యాణ్..

Teluguwonders: రెండు వేల పద్నాలుగులో పోటీకి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టకేలకు పోటీ చేశారు. ఇక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారం చేపట్టేంత కాకపోయినా కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు సాధించి అసెంబ్లీలో తన వాణి గట్టిగా వినిపించాలని అనుకున్నారు. కానీ స్వయంగా తానే రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అసెంబ్లీలో జనసేన పార్టీ సింగల్ సీటుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో…

Read More