*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్‌

*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్‌* *ఫార్చూన్‌ జాబితాలో 96వ ర్యాంకు కైవసం* *ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ* దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన 2020 ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. * 2012లో రిలయన్స్‌ తొలి సారిగా…

Read More
Gold Price

బంగారు కొండ దిగుతోంది

*బంగారు కొండ దిగుతోంది* *మేలిమిబంగారం 10 గ్రాములు రూ.54,600* *రూ.67,000 కిందకు కిలో వెండి* *రష్యా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కరణతోనే మార్పు* *ఇతర వ్యాక్సిన్లు విజయవంతమైతే మరింత క్షీణతే* *వ్యాపారుల అంచనా* ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్డుగా నిలిచింది. రష్యాలో తొలి వ్యాక్సిన్‌ను మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడి కుమార్తెకే చేశారన్న వార్తలతో అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం…

Read More

మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు

*ఫోన్‌ నంబర్స్‌ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..* *మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు* *లోన్, క్రెడిట్‌కార్డ్, ప్లాట్‌ కావాలా అంటూ ఫోన్లు* *వివిధ రకాల వస్తువులు కొనాలని రిక్వెస్ట్‌* *షాపింగ్‌ మాల్స్‌ నుంచి నెంబర్ల సేకరణ* హైదరాబాద్‌: సుభాష్‌ అర్జంట్‌ పనిమీద కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్‌ రావడంతో ఎవరో అని లిఫ్ట్‌ చేశాడు. సార్‌.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి…..

Read More

ఏపీ లో భూ రికార్డుల ప్రక్షాళన

*ఏపీ లో భూ రికార్డుల ప్రక్షాళన* *ఏ గ్రామానికి సంబంధించినవి ఆ గ్రామంలోనే* *ప్రజా వినతులపై నిరంతర పరిశీలన* *పీఎంయూ వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌* *సెప్టెంబరులోగా సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ఆదేశం* డిజిటల్‌, అమరావతి: భూ రికార్డుల ప్రక్షాళనకు షెడ్యూల్‌ ప్రకటించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు ఆ గ్రామంలోనే ఉంటే సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. రికార్డుల ప్రక్షాళన షెడ్యూల్‌ను తనకు నివేదించాలని అధికారులకు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం…

Read More

*కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలు 20 నిమిషాలే

*కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలు 20 నిమిషాలే* *అన్ని కోర్టుల్లో అమలుకు టీఎస్ హైకోర్టు నిర్ణయం* హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలను ఆంక్షలతో నిర్వహించాలని హైకోర్టు నిర్ణ‌యించింది. వేడుకలకు 50 మందికి మించకూడదని, 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మాదిరిగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదని చెప్పింది. శానిటైజర్లు, మాస్క్‌‌లు ఉపయోగించే వారినే అనుమతించాలని, వాటిని ఆయా కోర్టులు అందుబాటులో ఉంచాలని హైకోర్టు…

Read More

అండమాన్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు

*అండమాన్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన మోడీ* *చెన్నై-అండమాన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ* *మొబైల్, నెట్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ కు చెల్లు* *సముద్రం అడుగున 2,313 కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు* *24 నెలల్లోపే ప్రాజెక్టును పూర్తిచేసిన బీఎస్ఎన్ఎల్* *అండమాన్ కు ఇండిపెండెన్స్ గిఫ్ట్ అన్న పీఎం* న్యూఢిల్లీ: ‘‘అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ లో తరచూ ఫోన్ కాల్స్ డ్రాప్ అయ్యేవి. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెద్ద సమస్యగా ఉండేది….

Read More

అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్

దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్ ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్ నిర్వహించిన పోల్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రెండో స్థానంలో ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో నిలిచారు. జూలై 15-27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్…

Read More

ఎలక్ట్రిక్‌ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్

*ఎలక్ట్రిక్‌ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్* న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ పాలసీని సీఎం కేజ్రీవాల్‌‌ శుక్రవారం స్టార్ట్‌‌చేశారు. ఎలక్ట్రికక్ట్రిల్‌‌ వెహికల్స్‌‌ సేల్స్‌‌ను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌‌ ఫీజు, రోడ్‌‌ట్యాక్స్‌‌రద్దు, కొత్త కార్ల కొనుగోలుకు రూ.1.5 లక్షల ఇన్సెంటివ్‌ ‌ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకానమీని డెవలప్‌ ‌చేసేందుకు, ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ పాలసీని స్టార్ట్‌ ‌చేశామన్నారు . ఈ పాలసీ ప్రకారంటూ వీలర్‌‌‌‌కొన్నవారికి రూ.30వేలు, ఆటోలు, ఈ–రిక్షాలు, సరుకు రవాణా చేసే…

Read More

*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు

*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు* న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్‌కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్‌‌గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే… ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌లో వాడే మెటీరియ ల్‌‌ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ…

Read More