*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు
*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు* న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్‌కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్‌గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే… ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వాడే మెటీరియ ల్‌ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ…
