బడులకూ అక్రిడేషన్‌

*బడులకూ అక్రిడేషన్‌* *రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఏర్పాటు* *బడి సంచి లేని విధానానికి ప్రోత్సాహం* *జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యలో సంస్కరణలు* Teluguwonders హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యను అందించే కళాశాలలకే పరిమితమైన అక్రిడేషన్‌ను పాఠశాలలకు విస్తరించనున్నారు. జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యలో సంస్కరణలు తీసుకురానున్నారు. శిశు తరగతుల నుంచి అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు అక్రిడేషన్‌ విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడేషన్‌…

Read More

పట్టణాలకూ సైబర్‌ వల

*పట్టణాలకూ సైబర్‌ వల* *మెట్రో నగరాల పరిధి దాటి విస్తరిస్తున్న మోసాలు* *లాక్‌డౌన్‌లో పంథా మార్చిన అంతర్రాష్ట ముఠాలు* * హన్మకొండలోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేసే రాజేశ్‌కు ఇటీవల ఓ అపరిచితుడు ఫోన్‌ చేశాడు. తనను తాను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకొని.. నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటికి టైల్స్‌ కొంటానని చెప్పాడు. ఫోన్‌ నంబరుకు డబ్బు పంపడం సాధ్యం కావడం లేదని.. తాను పంపించే బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే డబ్బు బదిలీ అవుతుందని…

Read More

*రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌

*రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌* *అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ఏపీ ప్రభుత్వం* *సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ* Teluguwonders అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు….

Read More

గురువులకు వేరే పనులు అప్పగించరాదన్న కొత్త విద్యా విధానం

*పాఠం చెప్పడమే పని..* *గురువులకు వేరే పనులు అప్పగించరాదన్న కొత్త విద్యా విధానం* *ఎన్నికల విధులు, మధ్యాహ్న భోజనం పనులు కూడా…* *క్షేత్రస్థాయిలో ఆచరణే అసలు సమస్య* *బాగా పనిచేసే టీచర్లకు పదోన్నతులు, వేతనాల పెంపు* *ఇందుకోసం పక్కాగా అమలు చేసే ప్రత్యేక విధానం రూపొందించాల్సిందే* హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు కూడా…

Read More

2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు

*వ్యవసాయానికి రూ.1.29 లక్షల కోట్లు* *కౌలు రైతులకు రూ.6,500 కోట్ల పంటరుణం* *2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు* *బ్యాంకర్ల సమితి సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌* అమరావతి: వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1.29 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కౌలు రైతులకు రూ.6,500 కోట్లు పంటరుణంగా ఇవ్వాలని నిర్దేశించారు. గతేడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు. పాడి పరిశ్రమాభివృద్ధికి, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట…

Read More

అంబాలాకు చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు

*ఎన్నాళ్లో వేచిన ఉదయం..!* *అంబాలాకు చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు* *భారత గగనతలంలో వాటికి ఎస్కార్టుగా వచ్చిన సుఖోయ్‌లు* *వాయుసేన మరింత బలోపేతం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌* ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రు భయంకర రఫేల్‌ యుద్ధ విమానాలు ఐదు భారత భూభాగంపై అడుగు పెట్టాయి._ *రఫేల్‌ జిగేల్‌* *అంబాలా వైమానిక స్థావరానికి…

Read More

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌* *తెలుగు రాష్ట్రాలపై అధిక ప్రభావం* *అమలుపై విద్యావేత్తల సందేహాలు* జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్‌ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్‌ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ…

Read More

ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు

*ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు* దిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) సమర్పించేందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, సెప్టెంబరు 30 గా ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31వరకు ఉండగా, ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించినట్లు ఆదాయపు పన్ను…

Read More

జై శ్రీ రామ్🚩🚩🚩

రామజన్మ భూమి పూజలో ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా 22కిలోల.600 గ్రాముల వెండి మొదటి ఇటుక ఇదే.. 12 గంటల 15 నిమిషాల 15 సెకండ్ కి ముహూర్తం జై శ్రీ రామ్🚩🚩🚩👏

Read More