*RRC: టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ వాళ్లకు గుడ్‌ఛాన్స్‌

*RRC: టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ వాళ్లకు గుడ్‌ఛాన్స్‌.. నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే 4499 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల * గువాహ‌టిలోని నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్‌) ఆధ్వ‌ర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ విభాగం వివిధ డివిజ‌న్‌ల‌లో ఖాళీగా ఉన్న 4499 అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్‌ 15, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://nfr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌…

Read More

అయోధ్యలో మసీదు లోగో విడుదల

*అయోధ్యలో మసీదు లోగో విడుదల* దిల్లీ: దశాబ్దాల కాలం పాటు దేశ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణగడంతో రామమందిరం నిర్మాణంతో పాటు ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మాణానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మసీదు నిర్మాణ ఏర్పాట్లు ప్రారంభించిన ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ (ఐఐసీఎఫ్‌) తాజాగా మసీదు లోగోను విడుదల చేసింది. యూపీలోని అయోధ్యకు దాదాపు 20కి.మీల దూరంలోని ధన్నీపూర్‌ గ్రామంలో…

Read More

డ్వాక్రాకు ఆసరా

[wp-rss-aggregator]*డ్వాక్రాకు ఆసరా* *నాలుగేళ్లలో రూ.27,169 కోట్ల రుణమాఫీ* *90 లక్షల మంది ఏపీ మహిళలకు లబ్ధి* *కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌* *డిసెంబరు 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం*సెప్టెంబరు 5న జగనన్న విద్యా కానుక* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు* అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ ఆసరా పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని…

Read More

ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు

*ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు* *ఇంటర్నెట్‌ సౌకర్యమూ సున్నా* *అలాంటివారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమే* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మే-జూన్‌ నెలల్లో 11-18 సంవత్సరాల…

Read More

ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్ పోస్టులు

*ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్ పోస్టులు ఇవ్వాలతో ముగియనున్న దరఖాస్తులు* కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ న్యాచుర‌‌ల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ).. దేశంలోని సంస్థకు చెందిన 21వర్క్ స్టేషన్లలో 4182 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో సదరన్ సెక్టార్ ప‌రిధిలోని కాకినాడ, రాజమండ్రి వర్క్ స్టేషన్లలోనే 366 ఖాళీలున్నాయి.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. *సెక్టార్–ఖాళీలు* ◆ నార్తర్న్ సెక్టార్–228, ◆ ముంబయ్ సెక్టార్ –76…

Read More

పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం

*పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం..!* *అదొక చిన్న పల్లెటూరు. దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ఆఖరికి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా ఓసారి చూసి వెళ్లారు. అంతగా ఏముందా ఊళ్లో అంటే- నేర్చుకోవడానికి చాలానే ఉంది. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో…

Read More

APBIE: వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌ మార్కుల వివరాలు

*.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా..!* ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్‌ మార్కులు ఇంటర్మీడియట్‌ మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్‌ మార్కుల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం సుమారు 37వేల మంది విద్యార్థులు…

Read More

టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌

*టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌* వాషింగ్టన్‌: ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం…

Read More

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు* అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. _*మార్కుల జాబితాను : http://results20.bseap.org/ లో చూడవచ్చు*_

Read More