ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు.. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

Read More

సందేశం తెరిచారంటే యాప్‌ క్రాష్‌ అవ్వడం ఖాయం

సందేశం తెరిచారంటే యాప్‌ క్రాష్‌ అవ్వడం ఖాయం ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్షిప్త సందేశాల నుంచి వీడియో కాల్స్‌ వరకు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్‌ యూజర్స్‌కి మరింత చేరువ అవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్‌ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్‌ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్‌ (Scarry Messages) వైరస్‌తో వాట్సాప్‌ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది….

Read More

రామకృష్ణ మఠం హైదరాబాద్ ఆన్‌లైన్ అడ్మిషన్

హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా పదవ(10వ )తరగతి పాస్ అయి ఉండాలి. శిక్షణకు సంబంధించిన పుస్తకములు పోస్ట్ ద్వారా పంప బడును. ఇతర సందేహాలకు 040-…

Read More

దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో గా భధ్రాజీ పని చేశారు. Know more about temple https://en.wikipedia.org/wiki/Antarvedi SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, ANTHARVEDI అంతర్వేది స్వామివారి రథం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం…

Read More

వొడాఫోన్‌ ఐడియా.. ఇక ‘వి

*వొడాఫోన్‌ ఐడియా.. ఇక ‘వి’* *కొత్త బ్రాండు ఆవిష్కరణ* *సుప్రీంకోర్టు తీర్పుపై కంపెనీ హర్షాతిరేకం* *టారిఫ్‌లను పెంచాలని ప్రభుత్వానికి వినతి* వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తన బ్రాండు పేరును ‘వి’ (విఐ)గా మార్చుకుంది. సోమవారం దృశ్యశ్రవణ మాధ్యమం (వర్చువల్‌) ద్వారా ఈ కొత్త బ్రాండును ఆవిష్కరించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఈ టెలికాం సంస్థకు.. ఏజీఆర్‌ బకాయిలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్‌ ఐడియా తనను…

Read More

సమాజ శిల్పులకు సలాంసమాజ శిల్పులకు సలాం

*✒️సమాజ శిల్పులకు సలాం✒️* _చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పు నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో_ – *డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌* _తరగతి గది… మొదటి గంటకు, చివరి గంటకు మధ్య ప్రతి క్షణం క్రియాశీలకంగా ఉండాలి. చదువు.. మెదడుకే కాదు… హృదయానికీ హత్తుకోవాలి. అపుడే బాలలు ముచ్చట‘బడి’ వస్తారు. ఇందుకు కావలసినది ఉపాధ్యాయుని సన్నద్ధత. గురువు పాదరసంలా చురుగ్గా ఉండాలి. విద్యార్థి మనసు పట్టుకోవాలి. నేర్చుకొనే…

Read More

కహానియా..ఆన్‌లైన్‌ గ్రంథాలయా

*కహానియా..ఆన్‌లైన్‌ గ్రంథాలయా..* _వెయ్యి మైళ్ల నడక సాగాలన్నా.. ఒక అడుగుతోనే మొదలవుతుంది..ఈ కథల లైబ్రెరీ కూడా ఒక్కరితోనే మొదలైంది.. ఇప్పుడు అందులో లక్షమంది పాఠకులు.. ఇరవై కోట్ల ఎకనమిక్‌ ఇంపాక్ట్‌తో..300 మంది మహామహా రచయితలను ఒక తాటి మీదకి తీసుకు వచ్చింది.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. ఫర్‌ ఇండియా’ నినాదంతో.. పదకొండు భాషల రచనలకు ఒక వేదికగా నిలుస్తున్నది. అదే ‘కహానియా’ వెబ్‌సైట్‌.. అంతకుమించి చెప్పాలంటే అదొక కథల గ్రంథాలయం.._ కహానియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే…..

Read More

eRumor kidnapgirls

*eRumor: మహిళల భద్రతకు సంబంధించి ఒక సందేశం వాట్సాప్ మరియు ఫేస్‌బుక్‌లో ప్రసారం చేయబడిన ఒక బూటకపు సందేశం* * వివరాలు:* ◆ _కొందరు అమాయక పిల్లవాడిని మోసగించి వారిని నిర్దిష్ట చిరునామాకు తీసుకెళ్ళి, ఆ అమ్మాయి లేదా వ్యక్తిని దొంగిలించడం, అత్యాచారం చేయడం లేదా కిడ్నాప్ చేయడం అంటూ ఒక వార్తా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియ లో వైరల్ గా తిరుగుతుంది._ *నమూనా 1:* ముఖ్యమైన ప్రకటన ఒంటరిగా కాలేజీకి లేదా కార్యాలయానికి వెళ్ళే…

Read More

ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇక లేరు. దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అనారోగ్యంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది….

Read More