టీఎస్‌-బీపాస్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

*ఇంటి అనుమతులకు బేఫికర్‌..* *టీఎస్‌-బీపాస్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం* *నెలాఖరు నుంచే అమలు* *అనుమతులన్నీ ఆటోమెటిక్‌* *నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేత* ఈనాడు – హైదరాబాద్‌: రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇక నుంచి సులభంగా లభించనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్‌-బీపాస్‌ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన…

Read More

పదవీ విరమణ రోజే ప్రయోజనాలు

*పదవీ విరమణ రోజే ప్రయోజనాలు* *అదే రోజు ఉద్యోగులకు సన్మానం* *ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి* *సింగరేణిలో ఖాళీల ఆధారంగా అర్హత మేరకు ఉద్యోగాలు* *తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలను అందించి సగౌరవంగా వారిని సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చేలా ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో శాఖాధిపతికి సంక్షేమ అధికారి…

Read More

హెచ్‌సీయూ @2*

*హెచ్‌సీయూ @2* *దేశంలోని టాప్‌–25 కేంద్రీయ వర్సిటీల్లో రెండో స్థానం* *1,000కి 887.78 స్కోర్‌ సాధన* *అగ్రస్థానంలో ఢిల్లీ జేఎన్‌యూ* *24వ ర్యాంకులో ‘మనూ’* *‘ఔట్‌లుక్‌’–2020 ర్యాంకింగ్స్‌ ప్రకటన* రాయదుర్గం(హైదరాబాద్‌): నగరంలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్‌లుక్‌–ఐసీఏఆర్‌ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్‌–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67…

Read More

*విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌

*విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌* _విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జాతీయస్థాయిలో 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు నిర్వహించే విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2020-21 కు సంబంధించి ప్రకటన విడుదలైంది. విజ్ఞాన భారతి, విజ్ఞాన్‌ ప్రసార్‌, NCERT సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాయి._ *పరీక్ష విధానం* _పాఠశాల స్థాయి/ జిల్లా స్థాయి_ *6 నుంచి 8వ తరగతి విద్యార్థులు* _జూనియర్‌ విభాగం, 9…

Read More

కేవీపీవె సైన్స్‌ పరిశోధనలకు ప్రోత్సాహం

*కేవీపీవె సైన్స్‌ పరిశోధనలకు ప్రోత్సాహం* _సైన్స్‌ ప్రాధ్యానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే దేశంలో శాస్త్ర సాంకేతికత విషయంలో అనుకున్నంత పురోగతి లేదు. దీనికి ప్రధాన కారణం పరిశోధనలవైపు విద్యార్థులు ఆసక్తి కనబర్చకపోవడం. ఈ సమస్యను తీర్చడానికి డీఎస్‌టీ రకరకాల పథకాలను, స్కాలర్‌షిప్స్‌ను అందిస్తూ సైన్స్‌ పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేయడానికి కృషి చేస్తుంది. పరిశోధనల వైపు ప్రోత్సహించడానికి డీఎస్‌టీ ఏటా నిర్వహించే కేవీపీవై-2020 స్కాలర్‌షిప్‌ ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు._ *కేవీపీవై*…

Read More

అక్టోబర్‌ 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు

*అక్టోబర్‌ 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు* అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌…

Read More

వైఎస్సార్‌ కంటివెలుగు

*AP: ఇంటివద్దకే కళ్లద్దాలు* *‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు* *1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్‌ వల్ల అప్పట్లో వాయిదా* *నెలాఖరులోగా ఉపాధ్యాయుల ద్వారా పంపిణీ* *వృద్ధులకు మరో 95 వేల కళ్లద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు* అమరావతి: ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు…

Read More
mother board

*మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?

*మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?* *టీవీ, రేడియోల్లో ఉండే ఎర్రని వాల్వ్‌* *వాటిలోని ఎర్రని వాల్వ్‌కు రూ.కోటి ఇస్తామంటూ ఎర* *మెటల్స్‌ని గుర్తించే వాల్వ్‌ బంగారాన్ని వెలికి తీస్తుందంటూ ప్రచారం..* *సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు* *నమ్మవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు* హైదరాబాద్‌: గుప్తనిధులు, లంకెబిందెలు, రైస్‌పుల్లింగ్‌.. రెండు తలల పాము అంటూ ప్రజలను మోసగించే ముఠాలు కొత్త దారుల్లో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. తాజాగా పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్‌ల వెతుకులాటకు పరుగులు…

Read More

ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.

*ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీలు * ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 15, 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీసీఏ, బీఫార్మా, బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది….

Read More