6 hits in 2 years

2 ఏళ్లలో 6 హిట్లు..ఈ హీరో తోపు!!

Teluguwonders: ఇక్కడ మన హీరోలలో ఒక్కో హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్న స్టార్లు ఉన్నారు. బాలీవుడ్ లో కోలివుడ్ లో ఎక్కడ కూడా సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తూ ఒకటి కి మించిన హిట్లు కొట్టాలి అంటే ప్రతీ స్రిప్ట్ సక్సెస్ ఫుల్ అవ్వలాని రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఒక హీరో కి ఇలాంటి లక్ ఉన్నట్లు ఉంది. చిన్న హీరో నే అయినా పెద్ద హీరోల రేంజ్ హిట్స్ ని పేరు ప్రఖ్యాతలను సొంతం…

Read More
Khushi News to Pawan Fans

పవన్ ఫ్యాన్స్ కు ఖుషి న్యూస్

Teluguwonders: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ సాధించగా, నేడు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్…

Read More

‘సైరా’ పని అయిపోయినట్లే…..!!

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కడం జరిగింది. ఇక నేటి సాయంత్రం రిలీజ్ కానున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మెగాస్టార్ పలికే డైలాగ్స్, అద్భుతమైన…

Read More

చిరు 152 లో : 26 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో కలిసి నటించనున్న మెగా స్టార్

Teluguwonders: 🌟 చిరంజీవి 152వ సినిమా : ప్రస్తుతం సైరా రిలీజ్ కి టైం దగ్గరపడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఆ సినిమాకి సంబంధించి చిరంజీవికి ప్రమోషనల్ వర్క్ చాలా ఉంటుంది. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాకి సైతం ఇంటర్వూస్ ఇవ్వాలి. అక్కడికి, ఇక్కడికి తిరుగుతూ ఉండాలి. అనేక TV షోస్‌లో కూడా పార్టిసిపేట్ చెయ్యాలి. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక కూడా దానికి సంబందించిన హ్యాంగ్ ఓవర్ మొత్తం వదిలించుకుని అప్పుడు నెక్స్ట్…

Read More

మాస్ సినిమాల్లో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చెప్పారు అంటున్న వరుణ్ తేజ్

Teluguwonders: వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రం ద్వారా మాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. వరుణ్‌ను హరీష్ శంకర్ భయంకరంగా చూపించబోతున్నారు. ఈనెల 20న గద్దలకొండ గణేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ‘వాల్మీకి’ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, 20వ తేదీన అందరూ థియేటర్‌లో సినిమా చూసి పెద్ద…

Read More

సందడిగా రెడీ అవుతున్న డిస్కో రాజా

Teluguwonders: డిస్కో రాజా : ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది . మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ ‘డిస్కో రాజా’. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్…

Read More

సెన్సేషనల్ న్యూస్ : డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ

Teluguwonders: బోయపాటి శ్రీనుతో బాలయ్య మూడో సినిమా ప్రకటన వచ్చింది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు బ్లాక్ బస్టర్లు ‘సింహా’, ‘లెజెండ్’ వచ్చాయి. తరవాత మరో పవర్ ఫుల్ స్టోరీతో నందమూరి నటసింహం రానున్నాడు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరో పవర్ ఫుల్ స్టోరీతో బాలకృష్ణను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమైపోయారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ప్రేక్షకుల్లో ఎంత…

Read More
Gang Leader

హిట్ బాట లోకి వస్తున్న గ్యాంగ్ లీడర్

Teluguwonders: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యూఎస్‌లో ప్రీమియర్‌లు ప్రదర్శించడంతో శుక్రవారం తెల్లవారుజామునే సినిమా టాక్ వచ్చేసింది. ట్విట్టర్‌లో ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది బాగుంది అంటే మరికొందరు పెదవివిరిచారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసిన వాళ్లలోనూ ఇలాంటి స్పందనే వచ్చింది. నానీస్ గ్యాంగ్ లీడర్ బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. మైత్రి మూవీస్ ఖాతాల్లో మరో హిట్…

Read More
Valmiki 'Velvolucci Godaramma' Mind Blowing Teaser

వాల్మీకి ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ మైండ్ బ్లోయింగ్ టీజర్……!!

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెంచేసాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు…

Read More