'Gang Leader' Collections ..

‘గ్యాంగ్ లీడర్’ కలెక్షన్స్..

Teluguwonders: నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది.ఐనా ఫస్ట్ డే ఈ సినిమా బాగానే కలెక్షన్లను రాబట్టింది. ఫస్ట్ డే గ్యాంగ్ లీడర్ ఆ రికార్డ్ బద్ధలుకొట్టేలా కనిపిస్తుంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి….

Read More

మనకు నచ్చలే..వారికీ బాగా నచ్చింది

Teluguwonders: బాహుబలి తర్వాత అంత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాహో. తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళం ఇలా అన్ని భాషల్లో విడుదలైన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ వచ్చింది. అభిమానులు , విమర్శకులు ఇలా అంత సినిమా ప్లాప్ అని తేల్చేసారు. తెలుగు , తమిళ్ , మలయాళం లో చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలూ బారినపడితే..హిందీ…

Read More
Another short film at the box office

బాక్సాఫీస్ వద్ద మరో చిన్న సినిమా పెద్ద విజయం !!

Teluguwonders: అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధిస్తూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వసూలు చేసి ఆశ్యర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ‘డ్రీమ్ గర్ల్’ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్…. కరమ్‌వీర్‌సింగ్ అనే అబ్బాయి పాత్రలో, పూజ అనే అమ్మాయి పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రానికి…

Read More
If another hero would play the role of 'gay' ..?

వేరే హీరో అయితే ‘గే’ పాత్రలో నటిస్తాడా..?

Teluguwonders: నాని కి ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న జెర్సీ కూడా విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి గాని కమర్షియల్ గా సక్సస్ ని అందుకోలేకపోయింది. దాంతో నాని కాస్త డిసప్పాయింట్ మెంట్ లో ఉండి చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. నిన్న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ వీకెండ్ మొత్తాన్ని బాగానే పట్టేసింది. పోటీ ఏదీ లేకపోవడం బాలీవుడ్ లో వచ్చిన డ్రీం గర్ల్ – సెక్షన్ 375లకు…

Read More
Star Heroes Rejected Gang Leader !!

గ్యాంగ్ లీడర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ !!

Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విక్రం కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హలో సినిమా తర్వాత విక్రం కుమార్ తో సినిమా చేసేందుకు స్టార్స్ వెనుకడుగు వేశారు. వారిలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండటం విశేషం. ఎన్.టి.ఆర్ తో కథా చర్చలు జరిపిన విక్రం కుమార్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు…

Read More
Pooja Hegde rate?

పూజా హేగ్దే రేటు ? ఎంతో తెలుసా !!

Teluguwonders: టాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజా హేగ్డే. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, బన్నీ… ఇలా టాప్ హీరోలందరి సరసన నటిస్తూ… ఫుల్ బిజీగా ఉంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ అమ్మడుకి ఎంత క్రేజ్ ఉందో. ఇదిలా ఉంటే… అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జి.ఎ 2 పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో…

Read More
Gang Leader

గ్యాంగ్ లీడర్ రివ్యూ-రేటింగ్

Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తో ఇయర్ ని అద్బుతంగా ఆరంభించ గా ఇప్పుడు ఇయర్ లో రెండో సారి గ్యాంగ్ లీడర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకుని అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ కి పైగా టాక్ ని సొంతం చేసు కున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల ఫైనల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా…

Read More
Vishal "Action" teaser

విశాల్ “యాక్షన్” టీజర్

Teluguwonders: మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యాక్షన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్‌ హీరో విశాల్‌. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. అద్భుతమైన ఫైట్‌ సీక్వెన్సులు ఈ…

Read More
Lady Comedian in New Look

న్యూ లుక్‌లో లేడీ కమెడియన్

Teluguwonders: తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు సాధించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు.. లాంటి సినిమాల్లో ఆమె కామెడీని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. బొద్దయిన ఆమె రూపం.. ఫన్నీగా అనిపించే హావభావాలు.. తమిళ యాసతో సాగే ఆమె డైలాగ్ డెలివరీ.. బాగా కామెడీ జనరేట్ చేస్తుంటాయి. ఐతే ఇప్పుడామె తన అవతారం మార్చేసుకుంది. ఉన్నట్లుండి సన్నబడిపోయింది. గుర్తుపట్టలేని అవతారంలోకి మారిన…

Read More