Bollywood Queen Kangana Ranaut

జయలలిత పాత్ర కోసం 24 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్

Teluguwonders: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు తలైవి అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో జయ లలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు.దాదాపు 14 ఏళ్ల పాటు జయ లలిత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2016లో అనారోగ్య సమస్యలతో జయలలిత చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నో రాజకీయాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ ఒక్కో విధంగా చూపించేందుకు మరో ఇద్దరు దర్శకులు జయ…

Read More
Bollywood actor Vicky Kaushal

ఆ హీరోయిన్ నేను ప్రేమించుకోవడం ఏంటండీ అంటున్న హీరో

Teluguwonders: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తనపై వస్తున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో విక్కీ పాల్గొన్నారు. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్స్‌లో విక్కీ కౌశల్ ఒకరు. ఇంజినీరింగ్ చదివి, టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అపాయింట్‌మెంట్ లెటర్ చింపి మరీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు విక్కీ కౌశల్. ‘మసాన్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన విక్కీ…

Read More
Gadala konda Ganesh (Valmiki) Review

గద్దల కొండ గణేష్ (వాల్మీకి )రివ్యూ

Teluguwonders: టైటిల్‌ : గద్దలకొండ గణేష్‌ (వాల్మీకి) జానర్‌ : కామెడీ ఎంటర్‌టైనర్‌ తారాగణం : వరుణ్‌ తేజ్‌, అథర్వా, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి తదితరులు సంగీతం : మిక్కీ జే మేయర్‌ నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపి ఆచంట దర్శకత్వం : హరీష్‌ శంకర్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది…

Read More
Pawan Kalyan and director Harish Shankar

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!

Teluguwonders: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఖుషి తర్వాత ఎటువంటి అంటే పవర్ స్టార్ కి తగ్గ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని…

Read More
Velluvachi Godaramma song

వెల్లువచ్చి గోదారమ్మ పాట భలే వుంది !

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ గా నటించిన వాల్మీకి సినిమా పేరును కోర్టు ఆదేశాల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్చేశారు ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ గురువారం రాత్రి కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.చాలా రోజుల తరువాత హరీష్ శంకర్ కి మంచి హిట్ వచ్చింది అని అంటున్నారు.వరుణ్ తేజ్ నటనపై ప్రశంసలు జల్లు కురుస్తుంది ….

Read More
Galadakonda Ganesh (Valmiki) Twitter Review

గద్దలకొండ గణేష్ (వాల్మీకి ) ట్విట్టర్ రివ్యూ

Teluguwonders: గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ మాస్ అవతారం: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ…

Read More
Big Twist: Valmiki Movie Title

బిగ్ ట్విస్ట్: వాల్మీకి సినిమా టైటిల్ మారింది..

Teluguwonders: వాల్మీకి : గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే, మృణాళిని రవిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కి జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించారు 💥బిగ్ ట్విస్ట్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్మీకి’ థియేటర్స్…

Read More
Ram Charan Revealed Pawan Details in SYERAA

‘సైరా’ లో పవన్ డీటెయిల్స్ రివీల్ చేసిన రామ్ చరణ్

Teluguwonders: మెగా అభిమానులకు మెగా న్యూస్ ఏది విన్నా ఆ రోజు వారికీ పండగ రోజునే చెప్పాలి. Sye Raa Trailer: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ మొన్న హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది. విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. మూడు…

Read More
Big Twist: Valmiki Movie Title

అనంత,కర్నూలు జిల్లాలో వాల్మీకి రిలీజ్‌కు బ్రేక్‌

Teluguwonders: వరుణ్ తేజ్‌ నటించిన వాల్మీకి  సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో…

Read More