Akhil Akkineni

చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?

Teluguwonders: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల కొడుకులు ఇప్పటికే అరంగేట్రం చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు అందుకని తమ తండ్రి పేరును నిలబెడుతున్నారు. అయితే అక్కినేని కుటుంబం నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటిదాకా హిట్ అందుకోలేకపోయాడు. చేసిన మూడు సినిమాలు ఏవీ కూడా అభిమానులను అలరించ లేకపోయాయి. దీంతో అఖిల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారడంతో కింగ్ నాగార్జున కొడుకు కి ఎలాగైనా హిట్ ఇవ్వడానికి తనవంతుగా…

Read More
Saaho Collections

సాహో కలెక్షన్స్

Teluguwonders: ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30 వ తేదీన విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో భారీ అంచనాలతో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. కానీ సాహో సినిమా రిలీజైన రోజే ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో…

Read More
Anushka's NISHABDHAM

అనుష్క ‘నిశ్శబ్ధం’ !!!

Teluguwonders: తమ అందాల దేవసేన ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నన్నారు ఫ్యాన్స్. అదేనండీ బాహుబలి లో మూవీలో దేవసేనగా నటించి అందరి మన్ననలు అందుకున్న అనుష్క శెట్టి ‘భాతమతి ‘ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే…

Read More
Sai Dharam Tej Love Break Up

ఆమె తో బ్రేకప్ అయ్యింది అంటున్న సాయి ధరం తేజ్

Teluguwonders: సాయి ధరం తేజ్ కు మొన్నటి వరకు రెజీనా తో ఎఫైర్ అన్నారు .కానీ సాయి ధరం తేజ్ తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు . కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. ఆ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు . 💥ఇండస్ట్రీలో పుకార్లు మామూలే : సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేవి వినిపిస్తూనే ఉంటాయి. హీరోలు ఎవరైనా…

Read More
Three movies for Power Star

పవర్ స్టార్ కోసం మూడు సినిమాలు !!!

Teluguwonders: తెలుగు చలన చిత్ర సీమలో పవర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఏకైక హీరో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేవుడు సాధించలేడేమో గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధిస్తాడు అని అంటారు. పవర్ స్టార్ అంటే యూత్ లో ఒక క్రేజ్ ఉంది.. పవర్ స్టార్ అంటే యూత్ ఐకాన్ అని చాలా మంది అంటున్నారు. సినిమాల నుండి రాజకీయాల వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు అయన పేరు మారుమోగుతుంది….

Read More
This is the Sayraa budget

ఇది కన్ఫామ్..సైరా అసలు సిసలు బడ్జెట్ ఇదే!!

Teluguwonders: భారీ బడ్జెట్ చిత్రాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ అంశం ఏంటంటే ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఇప్పటివరకూ ‘బాహుబలి’.. ‘2.0’.. ‘సాహో’ విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ మొదట ఒకటి చెప్తారు.. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది పెరిగి పెరిగి పెరిగి ఆకాశమంత అవుతుంది. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత అని ఒకటే నంబర్ చెప్తారా అనుకుంటే ఫిలింమేకర్లే నాలుగు సందర్భాలలో…

Read More
Rajamouli Movie

రాజమౌళి సినిమా తరువాత హీరోలు అలా ఎందుకు ?

Teluguwonders: రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి. ప్రతి సినిమాలో హీరో ఎంట్రీ.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు, సినిమాను ఎక్కడా ఫ్లాట్ కానివ్వకుండా చూసుకుంటాడు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో సినిమా సినిమాకు తన అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు…

Read More
Safe for another 11 years: Nani

మరో 11 సంవత్సరాలు కూడా సేఫ్‌: నాని

Teluguwonders: విశాఖపట్నం: తన సినీ కెరీర్‌ ‘అష్టాచమ్మా’తో వైజాగ్‌లోనే ప్రారంభమైందని, 11ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదని అన్నారు యువ కథానాయకుడు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్‌’తో మరో 11 ఏళ్లపాటు తన సినీ కెరీర్‌ సేఫ్‌గా ఉంటుందని అన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక కథానాయిక. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో…

Read More
Aishwarya Rai Seemantham Photos

మహారాణి నందిని గాఐశ్వర్యా రాయ్: వైరల్ అవుతున్న ఐశ్వర్యా రాయ్ సీమంతం ఫోటోలు

Teluguwonders: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ ఫొటోలు బయటికి వచ్చినా అవి వైరల్‌గా మారుతుంటాయి. వారిని వెండితెరపై చూడటం వేరు.. రియల్ లైఫ్ వేరు. ❤ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం : తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు బయటికి వచ్చాయి. బచ్చన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఐష్ ఎరుపు రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉంటే.. పక్కనే భర్త అభిషేక్ బచ్చన్ నిలబడి వచ్చీ పోయే…

Read More