సంక్రాంతికి స్టార్వార్.. నిలిచేదెవరూ..? గెలిచేదెవరూ..?

2020 సంక్రాంతి బరిలో ఇద్దరు టాప్‌ హీరోలు బరిలో దిగుతుండటంతో పోటి రసవత్తరంగా మారింది. అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్‌కు సంక్రాంతి సీజన్‌ చాలా పెద్ద మార్కెట్‌. ఈ సీజన్‌లో రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌ అయినా కలెక్షన్లకు డోకా ఉండదని భావిస్తారు. అంతేకాదు ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ కావటంతో స్టార్ హీరోలందరూ సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ…

Read More

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సెట్స్ నుంచి ఓ కొత్త ఫొటో……

టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రాధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. తాజాగా సినిమా సెట్స్‌ నుంచి ఓ కొత్త ఫొటో బయటికి వచ్చింది. ఫొటోలో రాజమౌళి, తారక్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు…

Read More

జగన్‌తో చిరంజీవి భేటీ.. కారణాలేంటి?

ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్…

Read More

లాంఛ‌నంగా ప్రారంభ‌మైన చిరు, కొర‌టాల చిత్రం

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌లుగా కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. చిరంజీవి 152వ చిత్రమ‌ది. `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత చిరంజీవి హీరోగా.. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లో…

Read More

మాస్‌లుక్‌తో ఇరుగదీసిన అల్లు అర్జున్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది. మాస్‌లుక్‌తో ఇరుగదీసిన అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’…

Read More

అతనొక యోగి… అతనొక యోధుడు!

మెగాస్టార్‌ చిరంజీవి… ఎనభైవ దశకం నుంచి తెలుగు సినిమా పరిశ్రమని ఏలుతోన్న మకుటం లేని మహరాజు. తరాలు మారినా, కొత్త తారలు ఎందరు పుట్టుకొచ్చినా ఇంకా చిరంజీవి అనే ‘ఫినామినన్‌’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని శాసిస్తూనే వున్నాడు. ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయిన తరువాత కూడా, తెలుగు సినిమా బాక్సాఫీస్‌ సరిహద్దు రేఖలు నలుదిశలా విస్తరించిన తరువాత కూడా, ‘నాన్‌-బాహుబలి’ అంటూ బాహుబలియేతర రికార్డులొస్తే చాలని సూపర్‌స్టార్స్‌ సయితం సర్దుకుపోతున్న వేళ… మూడు పదుల…

Read More
Leaked RRR scenes ... Rajamouli's son who took action

జూనియర్ పై కళ్యాణ్ రామ్ త్రివిక్రమ్ ల రాజకీయం !

Jr NTR ‘RRR‘ లో నటిస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో అతడు మరొక సినిమాకు ఒప్పుకునే అవకాశం లేదు. అయినా ఈ విషయాలను పట్టించుకోకుండా అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు తమకు అందుబాటులో ఉన్న ప్రముఖ దర్శకులను జూనియర్ వద్దకు పంపి వచ్చే ఏడాది తమ సంస్థలో ఒక సినిమా చేసే విధంగా ఇప్పటి నుంచే పదకాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ రాయబారాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తమిళ దర్శకుడు అట్లీ లతో పాటు చాలామంది దర్శకులు…

Read More

అనుష్క నటించాల్సిన చిత్రం లో…‘ మాజీ సీఎం భార్య..’సంహారిణి’గా

Teluguwonders: కన్నడ నటి రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దమయంతి’. ఇది తెలుగులో ‘సంహారిణి’ పేరుతో విడుదలవుతోంది. న‌వ‌ర‌స‌న్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. 🔥‘సంహారిణి’ టీజ‌ర్ : శ్రీ ల‌క్ష్మి వృషాద్రి ప్రొడ‌క్షన్స్ స‌మ‌ర్పణ‌లో జీఈ గీతా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, శుక్రవారం ‘సంహారిణి’ టీజ‌ర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో రాధికా చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఇంచుమించుగా ‘అరుంధతి’ స్థాయిలోనే టీజర్ కనిపిస్తోంది. కానీ, విలన్ పాత్ర…

Read More
Harish Shankar And Pawan

పవన్ కి నాకు మధ్య విభేదాలు లేవు అంటున్న హరీష్ శంకర్

Teluguwonders: పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేసేశా.. రామ్ చరణ్‌తో ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. అయితే చిరంజీవి గారు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. ఆయనతో చేయాలని ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రామ్ చరణ్‌కు మంచి కథ త్వరలో వినిపిస్తా. ఆయన కోరుకునే స్క్రిప్ట్ తప్పకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్‌కి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ .ఆయన…

Read More