Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఇక సులభంగా పాస్‌పోర్టు
Teluguwonders: ‘ఎం-పాస్‌పోర్టు సేవ’ యాప్‌తో వ్యయప్రయాసలకు చెక్ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నకళ్లు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో మూడు సింహాల లోగోతో పాస్‌పోర్ట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే అక్షరాలను గమనించాలి. ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ‘ఎం-పాస్‌పోర్ట్ సేవ’ ఆంగ్ల నామంతో భారతదేశ చిత్రపటంతో కూడిన నీలిరంగు చిత్రం దర్శనమిస్తుంది. తర్వాత మనకు కనిపించేదే హోమ్ పేజీ. అందులో పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన 10 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. నూతనంగా దరఖాస్తు చేసుకునేవారు అందులో ఉన్న…
” తులసిమాలలు “మార్చుకున్నాం !!
Teluguwonders: మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళ కు చెందిన నికేశ్ ఉషా పుష్కరన్, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో…
గంజాయి స్మగ్లర్లు ఇక తప్పించుకోలేరు!
Teluguwonders: గంజాయి స్మగ్లర్ల పనిపట్టేందుకు.. కొత్త పంథాను ఎంచుకున్నారు విశాఖ జిల్లా పోలీసులు. అక్రమ రవాణాకు చెక్ పట్టేందుకు.. నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసు జాగిలాలు మత్తుపదార్థాల గుట్టును రట్టు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడటం కలవరం రేపుతుంది. ఇక్కడి అడవుల్లో పండే గంజాయికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటంతో.. స్మగ్లర్లు అక్రమ…
తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు..
Teluguwonders: గవర్నర్ నరసింహన్ పదవీ బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన, రాష్ట్ర విభజనకు సాక్షిగా నిలిచిన నరసింహన్‌ను ఆత్మీయ సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అతి ఎక్కువ కాలం గవర్నర్‌గా చేసిన రికార్డు సృష్టించిన నరసింహన్‌కు సాయంత్రం వీడ్కోలు పలుకుతోంది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. మరోవైపు.. కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఈఎస్ఎల్ నరసింహన్ 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా…
చివర్లో చుక్కెదురు: చంద్రయాన్-2ను కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు
Teluguwonders: కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపై 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సాఫీగానే సాగింది. ఇక ల్యాండ్ అయ్యేందుకు నిమిషాల వ్యవధి మాత్రమే ఉందన్న తరుణంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ప్రకటించారు….
హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు
Teluguwonders: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడగించింది. సెప్టెంబరు 18 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి దరఖాస్తు గడువు సెప్టెంబరు 4తో ముగియాలి.. కానీ మరో రెండువారాల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400…
128.85 కోట్లకు భారతదేశ జనాభా!
Teluguwonders: భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరుకుంది. జాతీయ జనాభా లెక్కల విభాగం తాజా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల విభాగం 2017లో చేపట్టిన గణాంకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఏడాది వ్యవధిలో దేశంలో 1.45 కోట్ల మంది జనాభా పెరిగారు. కాలం తీరి వెళ్ళేవారు వెళ్ళిపోగా…..
అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏంటో తెలుసా?
Teluguwonders: ముంబయి: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కశర్మది చక్కని ప్రేమకథ. సినిమాల్లో ప్రేమ జంటల మధ్య అలకలు సాధారణమే. అలాగే వీరి ప్రేమ కథలోనూ కొన్ని అలకలు ఉన్నాయి. స్నేహంతో చిగురించిన ప్రేమబంధానికి ఒకనొక సమయంలో అడ్డంకులు వచ్చాయి. చలన చిత్రాల్లో మాదిరిగా తమ విరహాన్ని ఈ జంట మరింత దగ్గరయ్యేందుకే ఉపయోగించుకుంది. చివరికి 2017లో ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఇంతకీ అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏమిటో తెలుసా? అమెరికన్…
కస్టమర్స్ కు భారీ షాక్ ఇచ్చిన’ జియో గిగా ఫైబర్’…..!!
Teluguwonders: మూడేళ్ల క్రితం టెలికాం రంగంలో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టి, మొబైల్ ఇంటర్నెట్ ధరలను సామాన్యుడికి సైతం ఎంతో చేరువ చేసిన రిలయన్స్ జియో సంస్థ, అనతి కాలంలోనే కోట్లాదిగా సబ్ స్క్రైబర్స్ ను తమ వైపుకు తిప్పుకుంది. అయితే అదే సమయంలో రాబోయే మరికొద్ది కాలంలో తమ నుండి అత్యధిక స్పీడ్ కలిగిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు కూడా అంబాటులోకి రానున్నట్లు తెల్పింది జియో సంస్థ. ఇక అప్పట్లో తాము చెప్పినట్లుగా, త్వరలో…
