Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ప్రపంచ రికార్డు సాధించిన మలింగ
Teluguwonders: 4 బంతుల్లో 4 వికెట్లు…తీసి మలింగ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు .. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్‌కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. 💥4 బంతులు.. 4 వికెట్లు: 4 బంతుల్లో 4 వికెట్లు…తో మలింగ ప్రపంచ రికార్డ్…
విడుదల..అయిన ‘సచివాలయ’ AHA పరీక్ష ఆన్సర్ ‘కీ’ -ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగం
Teluguwonders: AP Grama Sachivalayam Exam Answer Keys 2019 | గ్రామ సచివాలయ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప రీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది ‘కీ’తోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించారు. 👉ఉదయం 10 గంటల నుంచి…
నేడు జరుగనున్న 5వ రోజు సచివాలయ పరీక్షలు
Teluguwonders: కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్‌లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. సాయంత్రానికి ప్రాథమిక ‘కీ’ వెల్లడి అవ్వనుంది.AP Grama Sachivalayam Recruitment 2019 ఏపీలో 1.26 లక్షల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియమాకాల్లో భాగంగా ఐదోరోజు (సెప్టెంబరు 7) ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 💥15,159 ‘సచివాలయ’ ఉద్యోగాల భర్తీకి నేడు జరుగనున్న రాతపరీక్షలు : ఏపీలో ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో…
విక్రమ్ ల్యాండర్ నుండి.. చివరి నిమిషంలో నిలిచిపోయిన సంకేతాలు..ఉత్కంఠత గా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం
Teluguwonders: యావత్తు భారతావని ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిరాశ చెందారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. 👉 130 కోట్ల మంది భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతితప్పింది. తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న…
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు
TELUGUWONDERS: ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో ఎక్కువమంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. కొంచం ముందు జాగర్త చర్యలు తీసుకుంటే ఇబ్బంది రాదు. పూర్తిగా చదవండి రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు 1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి. 2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు…
మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోనున్న చంద్రయాన్ -2 విక్రం లాండర్
Teluguwonders: చందమామపై భారత కీర్తిపతాక రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 మరి కొద్ది గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోనుంది.భారతీయులే కాదు యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నేటి అర్థరాత్రి కీలక ఘట్టానికి సిద్ధమైంది. 👉చంద్రయాన్-2 ..48 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఒక ఎత్తైతే, చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టడానికి ముందు 15 నిమిషాలు ఒక…
మరింత ఆకర్షణీయంగా ఉన్న మహేష్ బాబు సంతూర్ యాడ్
Teluguwonders: ‘‘నేనా.. కాలేజా.. మమ్మీ.. సంతూర్.. సంతూర్’’ అంటూ వచ్చే ప్రకటనను కొన్ని ఏళ్లుగా మనం టీవీలో చూస్తున్నాం. సంతూర్ సబ్బు వాడితే ఎప్పటికీ యవ్వనంగా మెరిసే చర్మం మీ సొంతమని ఈ యాడ్ ఉద్దేశం. అసలు సంతూర్ సోప్‌కి అంత ఆదరణ లభించడానికి కారణం ఈ విధమైన ప్రకటనలే. సంతూర్ సబ్బుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ ప్రకటన ఎంతగానో ఉపయోగపడింది. మోడల్స్ మారినా, బ్రాండ్ అంబాసిడర్స్ మారినా ఈ ప్రకటనలో ఉన్న థీమ్ మాత్రం…
పునాది తీస్తుంటే.. బంగారం పెట్టె దొరికింది
Teluguwonders: ఉత్తర్‌ప్రదేశ్: ఇంటి నిర్మాణం కోసమో లేక బావి కోసమో భూమిని తవ్వినప్పుడు లంకె బిందెలు లేక బంగారంతో నిండిన పెట్టెలు దొరకడం గురించి వినే ఉంటాం. అలాంటి నిధి దొరికితే ఎవరికి సొంతం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రదేశం లేక స్థలం ఎవరి అధీనంలో ఉంటే, నిధి వారి సొంతం అనుకుంటాం. అంతే కదా..! కానే కాదు. అది ప్రభుత్వానికి చెందుతుంది. చట్టపరంగా చూసుకుంటే మనం దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తేనే.. ఆ నిధి…
10 సంవత్సరాలు 13 ఫ్లాప్ లు నాగచైతన్యకు అరుదైన ” రికార్డు “
Teluguwonders: నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ విడుదలై 10 సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను అందుకున్న చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాల సంఖ్య ఇంకా 20కు కూడ చేరువ కాకపోయినా చైతన్యకు సుమారు 13 ఫ్లాప్ లు ఉన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డ్ మరో యంగ్ హీరోకి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ నుండి ఆ హీరో కనుమరుగు అయిపోయి ఉండేవాడు. చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ‘ఏమాయ చేసావె’ ‘100%…
