Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
హెచ్‌పీసీఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Teluguwonders: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2019. సంస్థ పేరు: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పోస్టు పేరు: టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్…
ఆలయంలో పెరుగుతూ వస్తున్న “నంది”ఆశ్చర్యపోయే నిజాలు..!
Teluguwonders: యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మరి వివారాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి…
మా అమ్మకు మతిస్థిమితం లేదు..అంటున్న Ranu Mondal కూతురు
Teluguwonders: ఇన్నాళ్లూ ఆమె ఎంతో కష్టపడింది. కానీ దేవుడు ఇచ్చిన తియ్యటి గొంతుతో ఆమెకు సువర్ణావకాశం లభించింది. నేను ఆమెకు కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను’ అని అంటూనే తన తల్లికి మతిస్థిమితం లేదని అంటున్నారు సింగింగ్ సెన్సేషన్ రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్ సతీ రాయ్. ఆమెను ఇంట్లో ఉంచుకోలేక ఓ ఆశ్రమంలో చేర్పించానని ఆ తర్వాత ఆమె ఎలా ఇంత పాపులర్ అయ్యారో తెలీలేదని అంటున్నారు ఆవిడ. 👉వివరాల్లోకి వెళితే : 💥ఒక్క పాటతో స్టార్‌డం:…
ప్రేక్షకులేమైనా బకరాల … బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు
Teluguwonders: బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా విరాజిల్లుతున్న బిగ్ బాస్ షో పై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే .. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఏమి జరగలేదు. గత వారం లో నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ,పునర్నవి ముగ్గురు కూడా సేవ్ అయ్యారు. బిగ్ బాస్ ఈ ఆదివారం ఎలిమినేషన్ లేకుండా చేయడాన్ని ఎవరూ తప్పుపడటం…
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ
Teluguwonders: భారత బౌలర్ మహ్మద్ షమీపై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గృహ హింస కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేేశించింది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 15 రోజుల్లోగా సరెండర్ కావాలని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు ఆదేశించింది. 2018లో షమీ భార్య హసీన్ జాహన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో…
JioFiber free for 2 months: Reliance JioFiber free for 2 months for preview offer customers
JioFiber free for 2 months: Mukesh Ambani, Chairman of Reliance Industries Ltd., announced fiber-to-the-home (FTTH) service called Jio GigaFiber, a combo service of broadband internet, fixed-line telephone service and television set-top-box, at its AGM on August 12. Renamed JioFiber, the service is all set to bring broadband revolution in India from September 5 and believe it…
Google chrome వాడుతున్నారా?.. ఐతే ఇది చదవండి
Teluguwonders: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? వెంటనే కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి లేకపోతే.. మీ కంప్యూటర్, ఫోన్లను హ్యాకర్లు హైజాక్ చేసేస్తారు. మీ బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం కూడా ఉందట. 💥Metro’ వెబ్‌సైట్ వెల్లడించిన కధనం ప్రకారం : మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య…
నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?
Teluguwonders: శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు….
టీ20కి మిథాలీ గుడ్‌బై
Teluguwonders: లేడీ సచిన్‌గా గుర్తింపు తెచ్చుకుని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న మిథాలీ రాజ్ సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న విషయం తెల్సిందే. చిన్న వయసులోనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా తన బ్యాట్‌తో లేడీ టీం ఇండియా జట్టుకు విజయాలను అందించింది. వన్డేలు మరియు టీ20ల్లో అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మిథాలీ రాజ్ టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసింది. రాబోయే మహిళ వన్డే…
