Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
Big Boss Episode 50 Highlights
Teluguwonders: ⭐బిగ్ బాస్Episode 50 Highlights: ‘బిగ్ బాస్’ మూడో సీజన్ 49 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తిచేసుకుని 50వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇలాంటి ప్రత్యేకమైన ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకున్నారు. బిగ్ బాస్ తీసుకున్నారు అనేకన్నా ప్రేక్షకులు తీసుకున్నారు అంటే బెటర్. ఎందుకంటే ఓట్లేసేది వాళ్లేకదా. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడానికి ఫస్ట్ టైం నామినేట్ అయిన అలీ రెజాను నిజంగానే సాగనంపేశారు. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 50వ…
కాస్త జాగ్రత్తగా ఉండండి..!!
Teluguwonders: హైదరాబాద్ ను ఇప్పుడు ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కరెంట్ సమస్య, నీటి సమస్య, డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు ఇలా ఒకటేమిటి అనేకం హైదరాబాద్ ను పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలతో జనాలు సతమతం అవుతున్నారు. ఇదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య హైదరాబాద్ కు రాబోతున్నది. ఇది సమస్య కాదు.. మన మంచికే కాకపోతే .. నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే కదా. అదేంటని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా…..
ఏ పీ ఎస్ బి సి ఎల్ ఖాళీలకు దరఖాస్తులు
Teluguwonders: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే … దాన్ని ఖచ్చితంగా ఆచరణలో చేసి చూపిస్తారనే విషయం మరోసారి రుజువయింది . తాము అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ , ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని ఎన్నికల ముందే అయన ప్రకటించిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏ పీ ఎస్ బి సి ఎల్) తాము…
మ్యాచ్ ఫీజు బహుమతి గా ఇచ్చేసిన సంజూ శాంసన్
Teluguwonders: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ తన మ్యాచ్ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వారికి ధన్యవాదాలు. మైదానం…
క్షమాపణలు చెప్పిన ” దినేష్ కార్తీక్ “
Teluguwonders: భారత ఆటగాడు దినేశ్ కార్తీక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్ కార్తీక్ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. మ్యాచ్‌ను వీక్షించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు. ‘బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినందుకు బేషరుతుగా…
సామజిక సేవ లొ జనసైనికులు!!
బ్రిడ్జ్ రహదారి గుంతలు పూడుస్తున్న రాజొలు జన సైనికులు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే డిండి చించినాడ వారధి.. దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి , అధికారుల అలసత్వానికి గురై కనీసం మరమ్మతులు కూడా నోచుకోక బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి రొడ్లపైన వున్న గుంతల కారణం గా ఏన్నొ ప్రమాదలు జరుతువున్నయి..ఇటీవల కురిసిన వర్షాలకు…
జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!!
జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి https://www.youtube.com/watch?v=c37fUxg1YSU&t=5s TeluguWonders
రామ్ జెఠ్మలానీ కన్నుమూత
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 96 యేళ్ల వయసులో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయవాది ఆదివారం ఉదయం స్వగృహంలో మరణించారు. దేశంలో అత్యంత పేరున్న లాయర్లలో ఒకరు జెఠ్మలానీ. వాజ్ పేయ్ ప్రభుత్వం లో న్యాయశాఖమంత్రిగా కూడా పని చేశారు. నడవడం కూడా కష్టం అనుకునే వయసులో కూడా అనేక కేసుల్లో వాదనలు వినిపిస్తూ వచ్చారు. దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో జెఠ్మలానీ నిందితుల తరఫున వాదించారు….
బిగ్ బాస్ లో వరుణ్ ని ఎలిమినేట్ చేసిన వితిక -వీరి గొడవ ఎందాక వెళ్తుందో
Teluguwonders: వితికా షెరు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న వితికా మిగిలిన కంటెస్టెంట్స్‌కు గట్టిపోటీనే ఇస్తుంది. భర్తతో కలిసి గేమ్ ఆడుతుంది.బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన వితికా షెరు టైటిల్ ఫేవరేట్‌గా సేఫ్ గేమ్ ఆడుతోంది. 👉ఏడో వారంలోనూ భర్తతో కలిసి ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, గొడవపడుతూ హాట్ టాపిక్ అవుతోంది. 💚వితికా షేరు : బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించిన వితికా…..
